శృంగారం గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ.. దానిపై ఆసక్తి మాత్రం అందరిలో ఉంటుందనేది నిపుణుల వాదన. ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 90శాతం యువత శృంగారం గురించే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటారట.
తమ భాగస్వామి తో రతి క్రీడలో పాల్గొనేందుకు చాలా ఆసక్తి కనపరుస్తారు. ఆడ, మగ అని తేడా లేకుండా శృంగారం గురించి ఆలోచనలు కులుగుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా... కొందరు శృంగారం విషయంలో కొన్నిటిని అసలు పట్టించుకోవడం మానేస్తున్నారట. అయితే.. అవి కలయికలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓ సారి చూసేద్దామా..
శృంగారం విషయంలో గ్రిండింగ్ ని తక్కువ అంచనా వేయకూడదట. ఇది శృంగార కోరికలను కలిగించడంలో సహాయపడుతుంది. దంపతులు ఇద్దరూ కలయిక కోసం సిద్ధపడటానికి ఇది సహాయ పడుతుంది.
డాగీ స్టైల్... చాలా మంది ఎప్పుడూ కలయికను ఒకే రకంగా ఆస్వాదిస్తూ ఉంటారు. దాని వల్ల కొద్ది రోజులకే బోర్ కొట్టేస్తుందట. అందుకే అప్పుడప్పుడు డాగీ స్టైల్ యాంగిల్ కూడా ట్రై చేయాలని చెబుతున్నారు.
అద్దం ఎదురుగా శృంగారం..వినడానికి కొంచెం వింతగా ఉన్నా.. ఇలా ట్రై చేయడం కూడా కొత్త థ్రిల్ ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తమ కామక్రీడను వీడియోలు తీసుకోవాలని ఆశపడతారు. దాని కారణంగా చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దానికి బదులు ఇలా మిర్రర్ ముందు ట్రై చేయడంలో తప్పేమీ లేదట
స్పూన్ సెక్స్... ఈ భంగిమ దంపతుల మధ్య బంధాన్ని మరింత ఎక్కువగా పెంచుతుందట.
కోచ్ సెక్స్.. ఇది కూడా చాలా భిన్నంగా ఉంటుంది.. కొత్తగా ఆస్వాదించిన అనుభూతి కలుగుతుంది.
స్టాండింగ్ సెక్స్... ఈ భంగిమ సినిమాల్లో చూపించినంత సులభంగా అయితే ఉండదు. కానీ.. ఒక్కసారి ట్రై చేయడంలో తప్పేమి లేదని నిపుణులు చెబుతున్నారు.
చైర్ లో కూర్చొని... చైర్ లో కూర్చొని ఓరల్ సెక్స్ చేయడం కూడా కొత్త అనుభూతిని కలిగిస్తుంది.