కళ్లకు గంతలు కట్టి శృంగారం.. అది కూడా ఆ ప్లేస్ లో..!

First Published | May 18, 2021, 12:28 PM IST

సెక్స్ లో మరింత మజా తీసుకు రావడంలో కళ్లకు గంతలు కట్టుకొని ట్రై చేసే విధానం  చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

శృంగారం ప్రతిరోజూ రోటీన్ సాగడం చాలా మందికి నచ్చదు. అప్పడప్పుడు రోటీన్ కి భిన్నంగా సెక్స్ ని ఎంజాయ్ చేయాలని తహతహలాడుతుంటారు. అలాంటివారు... ఢిఫరెంట్ సెక్స్ పొజిషన్స్ ట్రై చేయడం.. రోల్ ప్లే చేయడం లాంటివి చేస్తారు. ఇవి శృంగారంలో మరింత స్పైసీ గా తయారౌతుందని నిపుణులు చెబుతున్నారు.
కాగా.. సెక్స్ లో మరింత మజా తీసుకు రావడంలో కళ్లకు గంతలు కట్టుకొని ట్రై చేసే విధానం చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కళ్లకు గంతలు కట్టుకొని చేసే శృంగారంలోనూ విభిన్నంగా ప్రయత్నించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

కళ్లకు గంతలు కట్టుకొని.. బెడ్రూంలో రెచ్చిపోవడం చాలా మంది చేసే ఉంటారు. అయితే.. ఈసారి ఇదే పద్ధతి బెడ్రూం బయట ప్రయత్నించండి. రోజూ తిరిగే బెడ్రూంలో ఎక్కడ... ఏముంటాయనే అవగాహన ఉంటుంది. ఈ క్రమంలో.. బెడ్రూం పెద్దగా ఆసక్తి కలిగించకపోవచ్చు. కాబట్టి.. కొత్త ప్లేస్ లో ట్రైచేస్తే.. మరింత మజా ఇస్తుందట.
కళ్లకు గంతలు కట్టుకొని ఐస్ తో సెక్స్ ని ప్రేరేపించడం. ఇది కూడా చాలా కొత్తగా ఉంటుందట. హాట్ సమ్మర్ లో ఐస్ క్యూబ్స్ తీసుకొని.. మీరు, మీ పార్ట్ నర్ కళ్లకు గంతలు కట్టుకోవాలి.. ఈ ఐస్ క్యూబ్స్ బాడీ పార్ట్స్ కి తగిలిస్తూ రెచ్చ గొడితే... మజా వస్తుందట.
కళ్లకు గంతలు కట్టేసి.. పక్షి రెక్క తో సుతారంగా శరీరాన్ని తాకుతూ చేయడం వల్ల కూడా కొత్త ఫీలింగ్ కలగుతుందట.
మీరు, మీ పార్ట్ నర్ కళ్లు మూసుకొని.. దగ్గరగా ఉనప్పుడు సెక్సువల్ యాంటిసిపేషన్ మరింత పెరుగుతుందట. తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో తెలియక.. ఉత్సాహం పెరుగుతుందట. దాని వల్ల సెక్సువల్ ఎక్సైట్మెంట్ కూడా పెరుగుతుందట.
సెక్స్ సమయంలో హ్యాండ్ కఫ్స్, రోప్స్ లాంటివి లేకపోతే... క్లాత్ తోనే మీ పార్ట్ నర్, చేతులు కట్టేసి ఆ తర్వాత సెక్స్ కి ప్రేరేపించినా.. మజా వస్తుందట.
చాలా మంది ప్రతిరోజూ రాత్రి ని సెక్స్ కోసం బ్రతిమిలాడే బదులు... మీ పార్ట్ నర్ కళ్లకు గంతలు కట్టేయాలి. ఆ తర్వాత.. వారికి మీరు కనిపించరు.. ఏం చేస్తున్నారో కూడా అవగాహన ఉండదు. ఆ సమయంలో రెచ్చగొడుతూ.. సెక్స్ కి ప్రేరేపిస్తూ మంచి మజా వస్తుందట.

Latest Videos

click me!