శృంగారం.. ఈ పేరు వినగానే.. దాని ఊహ రాగానే ఎవరికైనా పులకరింపు రావాల్సిందే. అది కేవలం పురుషులకు మాత్రమే చెల్లింది కాదు.. స్త్రీలకు కూడా సెక్సీ థాట్స్ వస్తూ ఉంటాయి. అయితే.. పురుషులు కాస్త త్వరగా బయటపడతారు. కానీ.. అమ్మాయిలు అంత త్వరగా బయటపడరు.
ఒకవేళ అమ్మాయిలు కనుక తమ సెక్స్ ఇంట్రెస్ట్ ని బయటపెట్టాలి అనుకుంటే.. ఏం చేయాలి..? అసలు ఏం చేస్తారు.? క్రియేటివ్ గా అబ్బాయిలను ఆకట్టుకోవాలంటే అమ్మాయిలు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
అమ్మాయిలు.. తమ పార్ట్ నర్ ని సెక్స్ కోసం అడగాలి అంటే.. ముందు సెక్సీగా డ్రెస్ వేసుకోవాలంట. మరీ ముఖ్యంగా బ్లాక్ కానీ.. రెడ్ గానీ వేసుకుంటే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. భర్త ఇంటికి వచ్చే సమయానికి .. అందంగా ముస్తాబై కనిపిస్తే.. ఇట్లే ప్లాట్ అయిపోతారు.
అలా కాకుండా.. ముందు నుంచే మీరు మీ భర్త కోసం ఎదురు చూస్తున్నారు అంటే.. ఆఫీసులో ఉండగానే రొమాంటిక్ మెసేజ్ లు పంపడం మొదలుపెట్టాలి. ఇంటి వచ్చేసిరికి మీరు సిద్ధంగా ఉంటారన్న విషయం మెసేజ్ రూపంలో ఆయనకు అర్థమయ్యేలా చేయాలి.
మూవీ మారథాన్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇద్దరూ కలిసి లవ్ స్టోరీ లేదా.. హాట్ సీన్స్ ఎక్కువగా ఉండే సినిమాలను కలిసి చూడాలి. వాటి చూస్తూ.. మీరు కూడా ఆ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కలయికను ఆస్వాదించవచ్చు.
గతంలో మీరు గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఈ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరూ ఏకాంతంగా కూర్చొని.. గతంలో తాము గడిపిన ఆనంద క్షణాలను తలుచుకుంటూ ఆ తర్వాత కలయికను ఆస్వాదిస్తే.. చాలా బాగుంటుందట. వీటిని గుర్తు చేస్తూ కూడా.. అమ్మాయిలు తమ పార్ట్ నర్ ని సెక్స్ కి ప్రేరేపించవచ్చు..