శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే... రోజా అదే గదిలో.. అదే నాలుగు గోడల మధ్య చేస్తే.. చాలా మందికి బోర్ కొట్టే అవకాశం ఉండొచ్చు. బయటకు వెళ్లే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ప్రతిరోజూ హోటల్స్ కి, రిసార్ట్స్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్లలేరు కదా.
అలాంటి వారు.. ఇంట్లోనే విభిన్న ప్రదేశాల్లో సెక్స్ ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బోరింగ్ బెడ్రూమ్ ని దాటి.. ఎక్కడ సెక్స్ ఎంజాయ్ చేయవచ్చో..ఓసారి చూస్తే...
రోజూ బెడ్రూమ్ లో బెడ్ మీద శృంగారం బోర్ గా ఉంటే... హాయిగా హాల్లో సోఫాలో ట్రైచేయవచ్చు. సోఫా.. బెడ్ అంత విశాలంగా ఉండదు కదా అనే అనుమానం కలగొచ్చు.
అయితే.. డాగీ స్టైల్ అయితే.. సోఫా కరెక్ట్ గా సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్ని.. థ్రిల్ ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక హాల్ కాకుండా.. ఇంట్లో మరో రొమాంటిక్ ప్లేస్ ఏదైనా ఉందంటే.. అది బాత్రూమ్. నమ్మసక్యంగా లేకపోయినా నిజం. బాత్రూమ్ కపుల్స్ కి చాలా రొమాంటిక్ ప్లేస్. షవర్ కింద తడుస్తూ కూడా సెక్స్ ఎంజాయ్ చేయవచ్చట. లేదంటే బాత్ టబ్ లో పడుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చట.
ఇది కాకుండా ఎవరూ నమ్మని ప్రదేశం మరొకటి ఉంది. మెట్లు. మెట్ల మీద రొమాన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ యాంగిల్ కూడా సెక్స్ చాలా అద్భుతంగా ఉంటుందట.
ఇక ఇంట్లో ఎక్కడైనా పెద్ద అద్దం ఉంటే.. దాని ఎదురుగా శృంగారం కూడా చాలా కొత్తగా ఉంటుందట. ఆ అద్దంలో చూస్తూ.. శృంగారాన్ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుందట.
ఇక కిచెన్ కౌంటర్ లో శృంగారం కూడా చాలా బాగుంటుందట. ఈ ప్రదేశంలో రోల్ ప్లే కూడా బాగా అనుభూతి ఇస్తుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. కావాలంటే.. మీరు కూడా ట్రై చేయండి.