శృంగారంలో రొమాన్స్ ది కీలక పాత్ర. రొమాన్స్ లో ఎక్కువ ఎంజాయ్ చేయగలిగినవారు.. కలయికను కూడా పూర్తిగా ఆస్వాదించగలుగుతారట. అంతేకాదు.. దంపతుల్లో నమ్మకం ఉంటేనే.. వారి బంధం కలకాలం నిలపడుతుందట. ఇవన్నీ కాకుండా.. దంపతులకు కనుక కొన్ని అలవాట్లు ఉంటే.. వారు కచ్చితంగా... రొమాన్స్ లో రెచ్చిపోతారట. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..
చాలా మంది దంపతులు రొమాన్స్ అంటే పడకగదికి మాత్రమే పరిమితం అనుకుంటారు. అయితే.. అది తప్పట. శృంగారాన్ని బెడ్రూమ్ కి పరిమితం చేసి.. రొమాన్స్ ని ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా ఆస్వాదించాలట.
sex
ఈ అలవాటు ఉన్నవారి మధ్య బాండింగ్ ఎక్కువగా ఉంటుందట. రొమాన్స్ అంటే.. ఎప్పుడూ ముద్దులు, హగ్గులే కాదు.. ప్రేమగా.. ఒకరి చేతికి మరొకరు తాకడం కూడా రొమాన్స్ కిందకే వస్తుంది.
sex
చాలా మంది చాలా విషయాలను షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళతారు. అయితే.. సెక్స్ ని కూడా షెడ్యూల్ ప్రకారం చేసుకోవచ్చట. ఏ టైంలో సెక్స్ ఎంజాయ్ చేయాలనే విషయాన్ని షెడ్యూల్ చేసుకుంటే.. ఆ తర్వాత ఆ సమయంలో కలచయికను ఆస్వాదించవచ్చు. ఈ అలవాటు కూడా దంపతులకు మంచి కిక్ ఇస్తుంది. ఆ టైంలో ఎలాంటి పనులు పెట్టుకోకుండా ఉంటారు.
కొందరు దంపతులు.. ప్రేమలో ఉన్నప్పుడు చాలా బాగుంటారు. కానీ.. పెళ్లి తర్వాత అంత ప్రేమ చూపించరు. అలా కాకుండా.. పెళ్లి తర్వాత కూడా.. దంపతులు.. ప్రేమికుల్లాగా.. డేటింగ్ లో ఉన్నవారిలా ప్రవర్తిస్తారో.. వారు నిజమైన ప్రేమను, కలియికను ఆస్వాదించగలుగుతారట.
Sex
తమ పట్ల తమకు గౌరవం, బాధ్యత, శ్రద్ధ ఉన్నవారు కూడా కలయికను బాగా ఆస్వాదిస్తారు. అంటే.. తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ.. రోజులో కొంత సేపైనా వ్యాయామానికి కేటాయిచేవారు కూడా .. రొమాన్స్ లో రెచ్చిపోతారట.
ఇక తమ సెక్స్ జీవితాన్ని ఇతరులతో పోల్చుకునేవారు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరట. అలా కాకుండా.. తమ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకుండా ఉండేవారు కూడా సెక్స్ జీవితాన్ని ఆస్వాదిస్తారు.
man while having sex