వాలంటైన్స్ డే రోజున శృంగారం.. ఈ విషయాలు తప్పనిసరి..!

First Published | Feb 11, 2021, 2:24 PM IST

మరో మూడు రోజుల్లో ప్రేమికుల రోజు కూడా రానే వస్తోంది. ఆ రోజు మరింత ప్రేమగా గడపాలని దంపతులు భావిస్తుంటారు. మరి ఆ రోజు అసలు చేయాల్సినవి ఏంటి..? చేయకూడనివి ఏంటో ఓసారి చూసేద్దామా..
 

దాంపత్య జీవితంలో లైంగిక చర్య చాలా ముఖ్యమైనది. వారి అన్యోన్యతకు సూచికంగా నిలిచేది అదే. నూతన దంపత్య జీవితంలో మెుదటి అడుగు లైగింక చర్యతోనే మెుదలవుతుంది.
undefined
అయితే మెుదటి ప్రయత్నంలోనే కొందరు దూకుడుగా ఉంటారు. తొలి ప్రయత్నంలో పాసైపోయి మెప్పు పొందడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానిని అందరూ స్వీకరించలేరు.
undefined

Latest Videos


అంతేకాదు... మరో మూడు రోజుల్లో ప్రేమికుల రోజు కూడా రానే వస్తోంది. ఆ రోజు మరింత ప్రేమగా గడపాలని దంపతులు భావిస్తుంటారు. మరి ఆ రోజు అసలు చేయాల్సినవి ఏంటి..? చేయకూడనివి ఏంటో ఓసారి చూసేద్దామా..
undefined
మొదటి సారి శృంగారంలో పాల్గొనేవారు కచ్చితంగా దానికి సన్నద్ధంగా ఉండాలి. ఇద్దరికీ ఇష్టం అయితే కలయికలో పాల్గొనాలి. అదేవిధంగా సెఫ్టీ (కండోమ్) ఉపయోగించడం మర్చిపోవద్దు.
undefined
శృంగారానుభవాన్ని రుచి చూడాలనే తొందరలో.. పరిచయం లేని వ్యక్తులతో.. అసలు ఎలాంటి బంధం లేని వారితో సెక్స్ చేయడం మంచిదికాదట.
undefined
మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో.. జీవితాంతం కచ్చితంగా తోడుంటారనుకునే వ్యక్తితో కలయికలో పాల్గొంటే ఆ మజానే వేరని చెబుతున్నారు.
undefined
శృంగారంలో పాల్గొనే సమయంలో కంఫర్ట్ గా ఉండాలి. అదేవిధంగా.. మీ సెక్స్ పార్ట్ నర్ ని కూడా కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి.
undefined
హడావిడి పడకుండా నెమ్మదిగా మొదలుపెట్టాలి. ముందు ఫ్లోర్ ప్లేతో మొదలుపెట్టి.. ఆ తర్వాత కలయికను ఆస్వాదించాలి.
undefined
కలయికలో పాల్గొంటున్న సమయంలోనూ మీ పార్ట్ నర్ తో మాట్లాడుతూ ఉండాలి. వారితో ఎంత ప్రేమగా మాట్లాడితే.. కలయికను అంత బాగా ఆస్వాదించగలుగుతారు.
undefined
click me!