ఒకప్పుడు శృంగారమంటే నాలుగు గోడలకు మాత్రమే పరిమితం చేశారు. కనీసం ఆ విషయం గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. పేరు పలకడానికే అదో బూతు పదంలా చూసేవారు.
అయితే ఇప్పడు కాలం మారింది. చుట్టు పక్కల ఎవరు ఉన్నారు. ఏం చేస్తున్నారనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు. పుర్రకో బుద్ధి..జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఇది తినే తిండి.. కట్టుకునే బట్ట విషయంలో మాత్రమే కాదు... సెక్స్ విషయంలో కూడా మా రూటే సపరేటు అని నిరూపిస్తున్నాయి కొన్ని జంటలు.
చాలా మంది చాలా సెక్స్ ఫాంటసీలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశం వస్తే...చాలు మంది ట్రై చేస్తుంటారు. ఇలానే ఓ జంట.. తమ సెక్స్ ఫాంటసీ తీర్చుకోవడానికి చేసిన ప్రయోగం... కాస్త విఫలమై వారిని ఆస్పత్రి పాలు చేసింది.
ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటలీలో ఓ జంటకు సముద్రంలో సెక్స్ చేయాలనే కోరిక కలిగింది. కొంత కాలంగా దాని కోసం ప్రణాళిక చేసుకొని మరీ.. వెళ్లి తమ ఫాంటసీని నేరవేర్చుకున్నారు.
సెక్స్ మొదలుపెట్టిన సమయంలో అది బాగానే ఉంది. కానీ కొద్ది సేపటికే వాళ్లకు వాళ్లెంత పెద్ద తప్పు చేశారో అర్థమైంది. అబ్బాయి పురుషాంగం.. అమ్మాయి అంగంలోకి ఇరుక్కుపోయింది.
ఇంకేముంది... అది బయటకు రావడం లేదు. హెల్ప్ తీసుకోవడానికి కూడా అక్కడ ఎవరూ లేరు. దూరం నుంచీ వీళ్ల ఇబ్బందిని గమనించిన ఓ మహిళ.. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసింది. వారొచ్చి.. వాళ్లని ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు మహిళ స్త్రీలోకి లూబ్రికెంట్స్ పంపడంతో అంగం బయటకు వచ్చింది. ఈ కేసు స్టడీ చేసిన నిపుణులు.. నీటి లోపల మహిళ నుంచి ఉత్పత్తయ్యే సహజ లూబ్రికెంట్స్ పనిచేయవని, దీనివల్ల గాలి ఒత్తిడి ఏర్పడి అతడి పురుషాంగం బిగుసుకుపోయి ఉంటుందని తెలిపారు.
అందుకే ఏదైనా ఫాంటసీని నేరవేర్చుకోవాలని సంబరపడే ముందు... దానివల్ల వచ్చే సమస్యలను ముందే తెలుసుకోవాలి.లేదంటూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మరో ఘటనలో ఓ జంట బీచ్ లో అందరూ చూస్తుండగానే శృంగారంలో మునిగితేలారు. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.
పూర్తి మ్యాటర్ లోకి వెళితే... ఇంగ్లాండ్ లోని హవో లాన్స్ లోని ఓ బీచ్ కి వెళ్లిన ఓ జంట దారుణంగా ప్రవర్తించింది. చుట్టుపక్కల జనాలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించారు. చిన్నపిల్లలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా అందరూ చూస్తుండగా శృంగారంలో పాల్గొన్నారు.
వారు చేసిన పనికి అక్కడి వారంతా నోరెళ్ల పెట్టారు. వెంటనే ఆ ఘటనను కొందరు తమ సెల్ ఫోన్ లో బందించడం మొదలుపెట్టారు.మరికొందరేమో.. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో శృంగారంలో పాల్గొనడం నేరమని.. వారిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెప్పారు. చిన్నపిల్లలు.. ఫ్యామిలీలు వచ్చే బీచ్ లో ఓ జంట ఇలా చేయడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. కాగా వీరి కామ క్రీడకు సంబంధించిన ఫోటోలు మాత్ర నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. వారు శృంగారం పాల్గొనే సమయంలో యువతి చేతిలో బీర్ బాటిల్ కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు.