జంటగా స్నానం... అందులోనే అసలు కిక్కు ఎక్కువట
First Published Dec 5, 2019, 12:57 PM ISTజంట ఎంత కాలం నుంచి కలిసి ఉంటుంది, వారి మానసిక పరిస్థితులు ఏంటి, శారీరక పరిస్థితులు ఏంటి, ప్రతి రోజూ ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఏవిధంగా మసులుకుంటున్నారు వంటి అంశాలపై వారు పరిశోధనలు జరిపారు.