కొంపముంచిన కరోనా.. ఇక కండోమ్స్ దొరకడం కష్టమే!

First Published | Apr 24, 2020, 3:02 PM IST

ఈ లాక్ డౌన్ తర్వాత అత్యవసర సేవలకు మాదిరి కండోమ్ లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. వీళ్ల పరిస్థితి చూస్తే ఇలా ఉంది. కానీ భవిష్యత్తులో అసలు కండోమ్స్ దొరికే పరిస్థితి కనడపటం లేదు.
 

కరోనా లాక్ డౌన్ తో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్ నేపథ్యంలో బయటకు రావడానికి వీల్లేకుండా పోయింది. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతినిస్తున్నారు.
undefined
బయటకు వస్తే.. ఎక్కడ కరోనా వైరస్ అందరికీ వ్యాపిస్తోందనని ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. కేవలం అత్యవసరమైతే బయటకు రమ్మని చెబుతున్నారు. ఎక్కడికక్కడ మొత్తం లాక్ డౌన్ విధించారు.
undefined

Latest Videos


అయితే.. ఇలాంటి సమయంలో ప్రజలు శృంగారమే పనిగా పెట్టుకున్నారా అని సందేహం కలుగుతోంది. లాక్ డౌన్ లో ఖాళీగా ఉండటంతో.. భార్యలతో రొమాన్స్ మొదలుపెట్టారు.
undefined
ఈ లాక్ డౌన్ తర్వాత అత్యవసర సేవలకు మాదిరి కండోమ్ లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. వీళ్ల పరిస్థితి చూస్తే ఇలా ఉంది. కానీ భవిష్యత్తులో అసలు కండోమ్స్ దొరికే పరిస్థితి కనడపటం లేదు.
undefined
మీరు చదివింది నిజమే.. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇప్పుడు కండోమ్స్ మీద పడింది. లాక్ డౌన్ కారణంగా వాటిని తయారు చేసే పరిస్థితే కనపడటం లేదు.
undefined
ప్రపంచంలోనే రబ్బర్ ఉత్పత్తిలో మలేషియా ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే కండోమ్‌లలో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే తయారవుతాయి.
undefined
ఇతర ఎన్నో దేశాలలాగే మలేషియాలో కూడా ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో కండోమ్‌ల ఉత్పత్తి తగ్గిపోయింది.
undefined
రాబోయే నెలల్లో కచ్చితంగా కండోమ్‌ల కొరత ఎదురవుతుందని కారెక్స్ సంస్థ యజమాని గో మియా కియాట్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.
undefined
ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి కారెక్స్ సంస్థ నుంచే తయారవుతుంది.
undefined
ఇప్పటికే దీనిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దాని అనుబంధ సంస్థ సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ ఏజెన్సీకి అవసరమైన కండోమ్‌లలో ఇప్పటివరకూ కేవలం సగం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపింది.
undefined
click me!