అదంతా చాలా క్యాజువల్ అంటున్న యువత.. ఒక్క రాత్రి కోసం..

First Published | Dec 14, 2019, 2:40 PM IST

ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ క్యాజువల్ సెక్స్ గురించి చాలా విషయాలు భయటపడ్డాయి. అసలు తమకు ఎలాంటి పరిచయం లేని ఓ వ్యక్తితో ఒక రాత్రి అంతా గడపడానికి ఈ కాలం యువత ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

ప్రస్తుత కాలంలో యువత ప్రతిదీ అడ్వెంచర్ గా ఉండాలని.. భిన్నంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కొత్తగా ఏ ట్రెండ్ వస్తే.. దానిని ఫాలో అవ్వాల్సిందే అన్నట్లు ఉంటున్నారు.
undefined
ఒకవేళ ఎవరైనా ఆ ట్రండ్ ని ఫాలో అవ్వకపోతే.. అదేదో పెద్ద నేరంగా చూసేవాళ్లు కూడా ఉన్నారు. డ్రస్సులు, స్మార్ట్ ఫోన్లు లాంటి ట్రెండ్ ఫాలో అయితే పర్లేదు.. వాటిని దాటి మరో సరికొత్త ట్రెండ్ కి కూడా తెరలేపుతున్నారు. అదే క్యాజువల్ సెక్స్.
undefined

Latest Videos


ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ క్యాజువల్ సెక్స్ గురించి చాలా విషయాలు భయటపడ్డాయి. అసలు తమకు ఎలాంటి పరిచయం లేని ఓ వ్యక్తితో ఒక రాత్రి అంతా గడపడానికి ఈ కాలం యువత ఎలాంటి సందేహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
undefined
అర్బన్ ఇండియాలో గత పదిహేనేళ్లలో వచ్చిన భారీ మార్పులో ఈ క్యాజువల్ సెక్స్ ఒకటి. మెట్రో నగరాల్లో 41శాతం మంది యువకులు, 29శాతం మంది యువతులు ఒక రాత్రి అనుభవవానికి సముఖంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
undefined
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ప్రతి ఏడుగురిలో ఒకరు.. తమకు పరిచయం లేనివారితో రాత్రి గడిపామని అంగీకరించారు. అంతేకాదు.. సెల్ఫ్ పోర్న్ ని వారు అదో కొత్త ట్రెండ్ గా భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.
undefined
ఇంకొందరైతే.. సెల్ఫీలు తీసుకున్నంత సింపుల్ గా తమ పార్టనర్స్ తో కలిసి రతిక్రీడను వీడియోలుగా తీసుకుంటున్నారట. ఆ వీడియోలను వారే స్వయంగా స్నేహితులతో షేర్ చేసుకుంటున్నట్లు తెలిసింది.
undefined
అయితే... ఇది రానురాను చాలా ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
చాలా మంది పురుషులు ఆఫీసు పని మీద ఔటింగ్ లకు వెళ్లినప్పుడు ఈ క్యాజువల్ సెక్స్ పై ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే.... ఈ విషయం భార్యతో చెప్పుకోలేక మానసిక వేధనకు గురౌతున్నవారు కూడా ఉన్నారట.
undefined
అంతేకాకుండా... ఒక్కరోజు రాత్రి కోసం తొందరపడి గడిపినప్పుడు.. అవతల వ్యక్తి నిజాయితీ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు. వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించడం లాంటివి చేస్తున్నారట. దీని వల్ల కూడా మానసిక ప్రశాంతంత దూరమౌతుందని హెచ్చరిస్తున్నారు.
undefined
click me!