రొమాన్స్ ఎప్పుడూ రోమాంఛితంగానే ఉంటుంది. శరీరంలో వేడిని పుట్టించి, మనసును ఉత్తేజితం చేసి.. నరాల్లో తీపి సుఖాన్ని అందిస్తుంది.
శృంగార జీవితాన్ని ఆసాంతాం ఆస్వాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే.. ఈ మధ్యకాలంలో పలు కారణాల వల్ల చాలా మంది సెక్స్ ని ఆస్వాదించలేకపోతున్నారు.
మీరు కూడా సెక్స్ ని ఎక్కువ ఆస్వాదించలేకపోవడం.. మీ పార్ట్ నర్ ని సంతృప్తి పరచలేకపోతున్నామని బాధపడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా..? అయితే.. ఈ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫుడ్స్ తింటే.. కచ్చితంగా మీ సెక్స్ లైఫ్ అద్భుతంగా మారుతుందని చెబుతున్నారు.
పుచ్చకాయ.. ఈ సమ్మర్ లో విరివిగా దొరకే పండు ఇది. దీనిని ప్రతిరోజూ తినడం వల్ల సెక్స్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయగలుగుతారట. దీనంలో.. అమీనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాగా.. ఈ పండు సెక్స్ విషయంలో వయాగ్రా లా పనిచరేస్తుందట. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ డ్రైవ్ ని పెంచడానికి సహాయం చేస్తుందట.
షెల్ ఫిష్... షెల్ ఫిష్ తినేవారు సెక్స్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారట. దీనిలో జింక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ బాగా జరగడానికి సహకరిస్తుంది. టెస్టో టెరాన్ విడుదలకు సహకరిస్తుంది.
అంజీర పండ్లు.. అంజీర పండ్లు రక్త ప్రసరణ బాగా జరగడానికి సహకరిస్తాయి. అంగస్తంభన సమస్యలు ఎదుర్కొనేవారు..వీటిని తింటే.. సమస్య తగ్గిపోతుంది.
యాపిల్.. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ప్రతిరోజూ యాపిల్ తినేవారు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయగలరట.
చాక్లెట్.. ముఖ్యంగా డార్కెట్ చాక్లెట్ తినేవారు సెక్స్ ని ఎక్కువగా ఆస్వాదించగలరట. ఇది తినడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లువిడుదల అవుతాయి. దాంతో.. సెక్స్ చేయాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందట.