షవర్ కింద తడుస్తూ శృంగారం... ఇలా ప్రయత్నించండి..!

First Published | May 26, 2022, 3:08 PM IST

ఎక్కువ మంది కోరుకునే దానిలో షవర్ సెక్స్ ముందు వరసలో ఉంటుంది. చాలా మంది సెక్స్ ఫాంటసీల్లో షవర్ సెక్స్ కూడా ఉంటుంది. షవర్ కింద తడుస్తూ... రొమాంటింక్ గా కలయికను ఆస్వాదించాలని వారు అనుకుంటూ ఉంటారు.

చాలా మందికి  సాధారణంగా కలయికలో పాల్గొనడం నచ్చదు. చాలా డిఫరెంట్ గా సెక్స్ ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. అలా ఎక్కువ మంది కోరుకునే దానిలో షవర్ సెక్స్ ముందు వరసలో ఉంటుంది. చాలా మంది సెక్స్ ఫాంటసీల్లో షవర్ సెక్స్ కూడా ఉంటుంది. షవర్ కింద తడుస్తూ... రొమాంటింక్ గా కలయికను ఆస్వాదించాలని వారు అనుకుంటూ ఉంటారు.

అయితే.. షవర్ కింద తడుస్తూ కలయికలో పాల్గొనే సమయంలో... అన్ని సెక్స్ పొజిషన్స్ అనుకూలంగా ఉండవు. కేవలం కొన్ని పొజిషన్స్ మాత్రమే అనుకూలంగా ఉంటాయి.అంతే కాదు.. మీరు ఎంచుకున్న ప్రదేశం కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బాత్రూమ్ పాచిపట్టి ఉంటే.. మీరు జారిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 


1.షవర్ హెడ్..
ఈ పొజిషన్ ని ప్రయత్నించవచ్చట. మీరు ఓరల్ సెక్స్ ఆస్వాదించాలి అనుకున్నప్పుడు.. ఈ పొజిషన్ ఎంచుకోవడం ఉత్తమం. ఈ పొజిషన్ లో ముందుగా భాగస్వామిలో షవర్ వైపు నిల్చుంటే.. మరొకరు వెనక నిల్చుంటారు. వాటర్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే..కాస్త తగ్గించుకోవచ్చు. ఈపొజిషన్ ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది.

 

2.Mutual masturbation..
ఈ పొజిషన్ కూడా చాలా సరదాగా ఉంటుంది.  ఇద్దరికీ నచ్చితే ఇది ట్రై చేయవచ్చు. దీనిలో ఒకరికి మరొకరు హస్త ప్రయోగం చేయడం లేదంటే.. ఒకరినొకరు పరస్పరం తాకుతూ... సహాయం చేసుకోవడం చేస్తుంటారు. ఇది చాలా సురక్షితం కూడా.

 

bath

3.ది డ్యాన్సర్..
ఈ పొజిషన్ ని కూడా ప్రయత్నించవచ్చు.  దీనిలో ఇద్దరూ ఎదురెదురుగా నిల్చుంటారు. షవర్ కింద నిలపడి దీనిని ప్రయత్నించాలి. ఒక భాగస్వామి ఒక కాలును ఎత్తాలి లేదంటే.. భాగస్వామి నడుము చుట్టూ చుట్టవచ్చు. ఇద్దరికీ ఎత్తు సరిగ్గా ఉన్నప్పుడు ఇది చాలా సులభం, అయితే మీలో ఒకరు తక్కువగా ఉంటే, కదలకుండా లేదా జారిపోని స్టూల్‌ని ఉపయోగించండి. మీ స్థానం కదలకుండా ఉంటే దీనిని ప్రయత్నించవచ్చు.

4.బాత్ టబ్...
షవర్ కింద తడుస్తూ.. బాత్ టబ్ ఎడ్జ్  ని ఉపయోగించి ఈ పొజిషన్ ని ప్రయత్నించవచ్చు.ఇది డాగీ పొజిషన్ లాంటిది. చాలా మంది ఈ పొజిషన్‌ను ప్రయత్నించినప్పుడు మెరుగైన భావప్రాప్తిని పొందగలరు. బాత్ టబ్ లేకుంటే.. వెస్ట్రన్ బాత్రూమ్ టాయ్ లెట్ ని ఉపయోగించవచ్చు.
 

Latest Videos

click me!