సెక్స్ పిచ్చి.. ఎన్ని సార్లు చేసినా తృప్తి లభించక..

First Published | Aug 12, 2021, 1:24 PM IST

 ఎప్పుడూ నగ్నంగా మహిళలను చూడాలని కోరుకుంటారట.. అది ఒక బానిసగా మారిపోయిందట. ఫోన్ లో , నెట్టింట్లో నగ్న చిత్రాల కోసం సెర్చ్ చేస్తుంటారు.

మద్యపాన వ్యసనం, దూమపాన వ్యసనం గురించి విన్నాం కానీ.. ఈ లైంగిక వ్యసనం ఏంటి అనుకుంటున్నారా..? దీనినే సెక్స్ ఎడిక్షన్ అని అంటారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ వ్యవసం బారిన పడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.

sex

సాధారణంగా సెక్స్ అందరూ కోరుకుంటారు. కానీ.. దీనికి బానిసగా మారిన వారి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.మద్యం, డ్రగ్స్ అలవాటు పడినవారు ఎలాగైతే.. రోజూ అవి లేకుండా ఉండలేరో.. ఇది కూడా అలానే ఉంటుంది వాళ్లకి. సెక్స్ అందుబాటులో లేకపోతే తట్టుకోలేరు వాళ్లు. దాని కోసం పరితపించి పోతుంటారు.

sex

Latest Videos


శృంగారం మన జీవితానికి చాలా అవసరమే. కానీ... దానికి బానిసలుగా మారడం మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ కి బానిసగా మారినవారు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

Foods are fatal-Men Sex

సెక్స్ కి బానిసలుగా మారినవారికి తొందరగా తృప్తి లభించదట. దీంతో.. తృప్తి పొందడానికి చాలా మంది స్వయం తృప్తిపై దృష్టి పెడతారట. ఓ మహిళ తనకు తృప్తి దక్కలేదని.. దీంతో.. హస్త ప్రయోగం చేయడం ప్రారంభించానని చెప్పడం గమనార్హం. అయిదే.. దానికి కూడా బానిసగా మారి.. అది కూడా తృప్తి ని ఇవ్వడం లేదని ఆమె చెప్పడం గమనార్హం.

Feelfree-Sex Mood

ఇక కొందరు.. ఎప్పుడూ నగ్నంగా మహిళలను చూడాలని కోరుకుంటారట.. అది ఒక బానిసగా మారిపోయిందట. ఫోన్ లో , నెట్టింట్లో నగ్న చిత్రాల కోసం సెర్చ్ చేస్తుంటారు.

Sexual

కాగా.. ఓ వ్యక్తి సెక్స్ పిచ్చి కారణంగా.. భార్యకు దూరం కావాల్సి వచ్చిందట. కుటుంబానికి దూరం అయ్యాడట. ఆఫీసులో సరిగా పనిచేయలేకపోవడం వల్ల.. బాస్ చేత తిట్లు తినాల్సి వచ్చిందని తన అనుభవాన్ని చెప్పాడు.

Sex in fashion

సాధారణంగా సెక్స్ తర్వాత అందరూ తృప్తి, ఆనందం, రిలాక్సేషన్ కలుగుతాయి. కానీ ఈ సెక్స్ ఎడిక్టర్లు మాత్రం ఒకరకమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. వారికి సెక్స్ కావాలి అని అనిపించినప్పుడు దానికోసం ఏది చేయడానికి కూడా వెనకాడరు

Sex in fashion

మంచి, చెడులాంటివి కూడా ఆలోచించరు. వారి కంట్రోల్ లో వాళ్లు ఉండలేరు. ఎవరో వారిని హిప్నటైజ్ చేసి ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది చూసేవారికి.

Sex in fashion

అయితే సెక్స్‌ను ఓ వ్యసనంగా గుర్తించేందుకు సరైన ఆధారం లేకపోవడంతో దీన్ని రుగ్మతల జాబితాలో చేర్చలేదు.

Sex in fashion

కానీ.. ‘‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్’’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించే అంతర్జాతీయ రోగాల వర్గీకరణలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.

men in sex

గతంలో జూదాన్ని, అదే పనిగా తినడాన్ని కూడా కంపల్సివ్ బిహేవియర్స్‌లో చేర్చారు. అలాగే ఇప్పుడు సెక్స్ ఎడిక్షన్ కూడా అందులో చేరుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

Covid and Sex

అంతెందుకు లైంగిక కోరిక తీర్చుకునే విధానంగా సహజంగా ఉండదు. ప్రతిదీ అసహజంగా కావాలని కోరుకుంటారు. దీని వల్ల భాగస్వాములను దూరం చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. మంచి వైద్యులను కలవడం బెటర్.

sexual disease men

click me!