శృంగారంలో రఫ్ నెస్ ట్రై చేయాలనుకుంటున్నారా? ఇవి తెలిసి ఉండాలి..

First Published | Apr 30, 2021, 12:18 PM IST

రఫ్ సెక్స్.. మోటు శృంగారం.. ఇటీవలి కాలంలో కొంతమంది జంటలు కోరుకుంటున్న రతిక్రీడ పద్ధతి. తమ లైంగిక జీవితానికి ఎక్స్ స్ట్రా మసాలా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ప్రయత్నిస్తుంటారు. రెగ్యులర్ సెక్స్ తో బోర్ కొట్టి కొత్తగా ట్రై చేయాలనుకుని కూడా వీటిని ట్రై చేస్తున్నారు.

అయితే ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు భాగస్వాములిద్దరికీ ఇష్టం ఉండాలి. కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి, చేతులు, కాళ్లు మంచానికి కట్టేసి.. ఇలా అనేక రకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే ప్లే రఫ్ గా ఉన్నప్పుడు మీ మాటలు మృధువుగా ఉండడం ముఖ్యం.

దీనికి కొన్ని ప్రాథమికమైన నియమాలుంటాయి. వీటిని పాటించి ఫాలో అవుతూ శృంగారంలో పాల్గొంటే.. ఈ రఫ్ ప్లే మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.
ముందు ఈ శృంగార ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. పేరులోనే రఫ్ నెస్ ఉంది కాబట్టి రఫ్ సెక్స్ అనేది అంత స్మూత్ గా ఉండదు. అందుకే అలాంటి వాటిని ట్రై చేసేముందు వాటి గురించి ఇద్దరూ పూర్తిగా అవగాహన చేసుకోవాలి.
సరైన జ్ఞానంతో సురక్షితమైన, ఏకాభిప్రాయ పద్ధతులతో ఆనందాన్ని పొందచ్చు. ఇక ఇలాంటి వాటిల్లో నొప్పి ఉంటుంది. కాబట్టి భాగస్వాములిద్దరూ దీనికి మానసికంగా సిద్ధంగా ఉండాలి.
కొంతమందికి ఆ సమయంలో బూతులు మట్లాడడం అలవాటుగా ఉంటుంది. దీనివల్ల భాగస్వామి బెదిరిపోతుంది. డామినేటింగ్ పదాలతో ఎదుటివారిని హర్ట్ చేయకూడదు.
ముఖ్యంగా ఇలాంటి శృంగార ప్రక్రియల్లో ఇది చాలా అవసరం. అంతేకాదు.. ఎప్పటికప్పుడు మీ భాగస్వామి ఎలా ఫీలవుతున్నారో కనుక్కోండి. ఒకవేళ వారికి చాలా ఇబ్బందిగా ఉండి వద్దు.. అంటే అక్కడితో ఆగిపోండి.
ఇలాంటి రఫ్ సెక్స్ ట్రై చేసే ముందు భాగస్వాములిద్దరి మధ్య సంభాషణ చాలా ముఖ్యం. మీ లైంగిక అవసరాలు, మీరిద్దరూ లైంగిక జీవితాన్ని ఎలా కొనసాగించాలని కోరుకుంటున్నారో ఒకరికొకరు చెప్పండి.
లైంగిక కోరికలు, భావాలు, అవసరాలు మొదలైన వాటికి సంబంధించి మీరిద్దరూ ఒకే విధమైన ఆలోచనలో ఉండాలి. లైంగిక సంబంధంలో మీరేం కోరుకుంటున్నారో ఒకరితో ఒకరు నిజాయితీగా చెప్పుకోండి.
ఇలాంటి శృంగార ప్రక్రియలన్ని అనుసరించే వారి విషయంలో జడ్జిమెంటల్ గా ఉంటుంటారు. అయితే మీకు, మీ భాగస్వామికి ఇష్టమైనప్పుడు ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ఇలాంటి శృంగార ప్రక్రియలన్ని అనుసరించే వారి విషయంలో జడ్జిమెంటల్ గా ఉంటుంటారు. అయితే మీకు, మీ భాగస్వామికి ఇష్టమైనప్పుడు ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
అంతేకాదు ఇలాంటి వాటిని ట్రై చేసిన జంటలతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించవచ్చు. అప్పుడే మీరనుకున్న సెక్స్ ప్లెజర్ దీంతో వస్తుందా లేదా తెలుస్తుంది.
కొరడాలతో కొట్టడమా.. లేక కళ్లకుగంతలా.. సంకెళ్లా.. ఎలాంటి శృంగారం ట్రై చేయాలనుకుంటున్నారో.. వాటికి సంబంధించిన వస్తువులు ముందుగా సిద్ధంగా పెట్టుకోండి.
ఇలాంటి వాటిని ఎలా ఉపయోగించాలో ఇంటర్నెట్ లో ఎంతో సమాచారం దొరుకుతుంది. ఇద్దరూ కలిసి చూడడం వల్ల ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు.
ఇలాంటి వాటిని ఎలా ఉపయోగించాలో ఇంటర్నెట్ లో ఎంతో సమాచారం దొరుకుతుంది. ఇద్దరూ కలిసి చూడడం వల్ల ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు.

Latest Videos

click me!