సెక్స్ సమయంలో మహిళలు చేసే తప్పులు ఇవే..!

First Published | Mar 29, 2022, 1:06 PM IST

మహిళలకు భావప్రాప్తి అంత తొందరగా కలగదు. కానీ... భావప్రాప్తి కలగకుండానే కలిగినట్లు నటిస్తూ ఉంటారట. చాలా మంది ఈ విషయాన్ని గ్రహించలేరట. కానీ.. గ్రహిస్తే మాత్రం.. ఈ విషయం పురుషులకు అస్సలు నచ్చదట.

సెక్స్ కి సంబంధించి... మహిళల  గురించి పురుషులు పూర్తిగా ద్వేషించే కొన్ని విషయాలు ఉన్నాయి.  వాటిలో ముఖ్యంగా.. మంచం పై మహిళలు ప్రవర్తించే తీరు పురుషులకు నచ్చదట. బెడ్రూమ్ లో మహిళలు చేసే కొన్ని పనులు.. పురుషులకు మూడ్ పోగొట్టేలా చేస్తాయట. మరి వారు ఎలాంటి పనులు చేయడం వల్ల ఇలా జరుగుతోందో ఓసారి చూద్దాం... 

కలయికలో పాల్గొన్న సమయంలో.. భావప్రాప్తి పొందడం చాలా సహజం. అయితే... మహిళలు ఈ విషయంలో ఎక్కువగా ఫేక్ చేస్తూ ఉంటారట. మహిళలకు భావప్రాప్తి అంత తొందరగా కలగదు. కానీ... భావప్రాప్తి కలగకుండానే కలిగినట్లు నటిస్తూ ఉంటారట. చాలా మంది ఈ విషయాన్ని గ్రహించలేరట. కానీ.. గ్రహిస్తే మాత్రం.. ఈ విషయం పురుషులకు అస్సలు నచ్చదట.


చాలా మంది మహిళలు.. కలయిక సమయంలో తమకు ఓపిక లేదు.. అలసిపోయాము అని నటిస్తూ ఉంటారట. మామూలుగా పురుషులు పని చేసి అలసిపోయిన తర్వాత.. పడక గదిలో ఉత్సాహంగా  గడపాలని అనుకుంటారట. ఆ సమయంలో... మహిళలు తిరస్కరించడం పురుషులకు అస్సలు నచ్చదట. ప్రతిరోజూ సెక్స్ సమయంలో  తిరస్కరణకు గురవ్వడం పురుషులకు అస్సలు నచ్చదట. 

ఇక చాలా మంది మహిళలు.. సెక్స్ ని పడక గదికి మాత్రమే పరిమితం చేస్తూ ఉంటారట. అయితే ఈ విషయం కూడా పురుషులకు నచ్చదట. సెక్స్ చేయడానికి బెడ్ రూమ్ నుండి బయటకు వెళ్లండి. వంటగది, బాత్రూమ్, కౌంటర్ మొదలైనవన్నీ మీ ఇంటిని మనసుకు హత్తుకునే సెక్స్ కోసం కాన్వాస్‌గా చేస్తాయి. బెడ్‌రూమ్‌లో మాత్రమే సెక్స్ చేయడం చాలా బోరింగ్‌గా ఉంటుంది.

సెక్స్ సమయంలో మీరు ప్రతిదీ చర్చించాల్సిన అవసరం లేదు. చాలా మంది మహిళలు ఆ సమయంలో ఇతర టాపిక్స్ తీసుకువచ్చి.. మూడ్ చెడగొడుతూ ఉంటారట. అది  పురుషులకు అస్సలు నచ్చదట. కావాలంటే డర్టీగా మాట్లాడితే.. ఎక్కువ ఆస్వాదించవచ్చు. 
 

Latest Videos

click me!