మహిళలు మెచ్చే అసలైన శృంగారం ఇదే..!

First Published | Jun 3, 2021, 11:20 AM IST

సెక్స్ అంటే పురుషులకు శారీరక కలయిక కావొచ్చు, కానీ మహిళలకు మాత్రం మానసిక సంఘర్షణ. దీనిని వారు పురుషుల్లా కాకుండా మెదడుతో కోరుకుంటారు. 

శృంగారం.. అంటే రెండు శరీరాల కలయిక అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. రెండు మనసుల కలయిక అనేది అసలు నిజం. అయితే.. ప్రతిఒక్కరూ దీని గురించి ఒకేలా ఆలోచిస్తారనుకోవడం పొరపాటు. ముఖ్యంగా.. స్త్రీ, పురుషులకు ఈ సెక్స్ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి.
చాలా అధ్యయనాల్లో సెక్స్ డ్రైవ్.. పురుషుల్లో కన్నా.. స్త్రీలలోనే ఎక్కువగా ఉంటుందని తేలింది. అంతేకాదు.. ఈ విషయంలో వారు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా కూడా ఉంటారు. అసలు.. మహిళలు ఎలాంటి శృంగారాన్ని ఇష్టపడతారు..? వాళ్ల దృష్టిలో శృంగారం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

సెక్స్ అంటే పురుషులకు శారీరక కలయిక కావొచ్చు, కానీ మహిళలకు మాత్రం మానసిక సంఘర్షణ. దీనిని వారు పురుషుల్లా కాకుండా మెదడుతో కోరుకుంటారు. కేవలం మెదడుతో ఊహించుకోవడం వల్ల కూడా వారు తృప్తిపొందగలరట. శారీరక తృప్తికన్నా.. మానసిక తృప్తికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు,
పురుషులకు.. అందమైన అమ్మాయి కనపడితే శృంగార భావనలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే,.. మహిళల్లో మాత్రం అలాకాదట. పురుషుడు తమను నచ్చిన, మెచ్చిన పని చేసినప్పుడు వారికి ఆ భావన కలుగుతుందట.
తమను చూసి.. తమ పార్ట్ నర్ కి సెక్స్ కోరికలు కలుగుతున్నాయని తెలిసినప్పుడు మహిళల్లోనూ ఆ భావన మొదలౌతుందట.
సెక్స్ ని పూర్తిగా ప్రేమలా మహిళలు భావించరట. ప్రేమలో శృంగారం కూడా ఒక భాగమని వారు భావిస్తూ ఉంటారట. ప్రేమంటే కేవలం సెక్స్ కాదని వారి అభిప్రాయం. భర్తతో కలిసి జీవించడం, కుటుంబం, బాధ్యత, ఆప్యాయత, ప్రశసంలు ఇవన్నీ కలిసినప్పుడే దానిని ప్రేమలా భావిస్తారు,
ఇక పురుషులు సెక్స్ ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే భావప్రాప్తి పొందుతారు. అయితే.. అది స్త్రీల విషయంలో జరగదట. గరిష్టంగా ఒక స్త్రీ భావప్రాప్తి పొందడానికి కనీసం 45 నిమిషాలు పడుతుందట,
ఇక ప్రతిసారీ స్త్రీ.. శరీరాల కలయికను కోరుకోదట. రొమాన్స్ ని ఎక్కువ ఇష్టపడతారట. ఎలాంటి బాధనైనా చిన్న ముద్దు, హగ్ లాంటి వాటితో తొలగించవచ్చని వారు భావిస్తుంటారట. కాబట్టి వారు సెక్స్ కన్నా రొమాన్స్ ని ఎక్కువ ఇష్టపడతారు.

Latest Videos

click me!