బయట బాయ్ ఫ్రెండ్ ఇంట్లో హస్బెండ్.. ఇద్దరితోనూ అదే పని

First Published | Dec 25, 2019, 4:57 PM IST

ప్రేమ అనే ముసుగులో కామ వాంఛాలు తీర్చుకుంటున్నారు చాలా మంది యువతీయువకులు. పెళ్ళి తర్వాత కూడా అనైతిక బంధాన్ని కొనసాగిస్తూ పవిత్ర భార్యభార్తల బంధానికి మచ్చ తెస్తున్నారు.

పెళ్ళి ముందే చాలా మంది అమ్మాయిలు శృంగారం అనుభూతిని రుచి చూస్తున్నారని చాలా అధ్యయనాలు సృష్టం చేస్తున్నాయి. వివాహనికి ముందు యువతీయువకులు ఆకర్షణకు లోనై చాలా దూరం వెళ్తున్నారు. ప్రేమ అనే ముసుగులో కామ వంఛాను తీర్చుకుంటున్నారు. పెళ్ళి తర్వాత కూడా రహస్యంగా వారి సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఇంట్లో హాస్ బ్యాండ్ బయట బాయ్ ఫ్రెండ్ ఇద్దరితోనూ శృంగార జీవితాన్ని ఎంజాయి చేస్తున్నారు మహిళలు. కౌమర దశలో యువత మదిలో ఒక్కసారిగా సెక్స్‌ ఆలోచన రాగానే వారిని అది కుదురుగా ఉండనీయదు.

ఎలాగైనా వాంఛ తీర్చుకోవాలని ఆ క్షణిక సుఖాన్ని పొందేలనే అలొచన వారిని తొలిచి వేస్తుంటుంది. మనసును నిగ్రహించుకోగల సామర్థ్యం ఆ వయస్సులో ఎవరికీ ఉండదు. దీంతో యువతీయువకులు ఆకర్షణకు లోనై కామవాంఛను తీర్చుకుంటున్నారు.
ఆ బంధం సుధీర్ఝ కాలం కొనసాగిన తర్వాత వారి ప్రేమను ఇంట్లో వారు అంగీకరించక పోవడం దీంతో మరొక్కరు వారి జీవిత భాగస్వామి అవడడం రోటిన్‌ లవ్ స్టోర్‌లో జరిగే విషయమే. పెళ్ళి తర్వాత అమ్మాయిలు పాత బంధాన్ని మరిచిపోలేక భర్త కళ్ళు గప్పి బ్యాయ్ ఫ్రెండ్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారితో శారీరిక సుఖాన్ని పొందుతున్నారు. ఎలాంటి అనుమానం రాకుండా తిరిగి భర్తలతోనూ లైంగిక బంధాన్ని కొనసాగిస్తున్నారు.
పెళైనా తర్వాత భాగస్వామతో కలివిడిగా ఉంటునే బయట మరొక్కరితో అనైతికి బంధాన్ని ఏర్పచుకొని భార్య భర్తలు బంధానికే మచ్చు తెస్తున్నారు చాలా మంది స్తీలు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే భార్యలు తమను కూడా మోసం చేస్తున్నారనే విషయం వారితో సెక్స్‌ జీవితాన్ని పంచుకుంటున్న పరపురుషుల్లో 47 శాతం మందికి తెలియదట.
వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నా మహిళలు పరపురుషుడితో శాశ్వత జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడడం లేదంటా! భర్తను వదిలి పెట్టాలన్న ఉద్దేశం భార్యలకు లేదని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దానికి కారణం సామాజిక జీవితంలో ఎలాంటి నిందలు పడకుండా ఉండాలంటే భర్తలను అట్టిపెట్టుకుని ఉంటేనే శ్రేయస్కారమని వారు భావిస్తున్నరంటా!

Latest Videos

click me!