శృంగారం తీయని అనుభూతిని ఇస్తుంది. తొలిసారి మీ పార్ట్ నర్ తో శృంగారంలో పాల్గొనాల్సిన సమయం వస్తే.. ఎవరికైనా చాలా ఎక్సైంటింగ్ ఉంటుంది.. అంతేకాదు.. అలాంటి సమయం కోసం చాలా ఆతురతగా ఎదురు చూస్తారు. అయితే.. అంతేకాందు కొందరికి చాలా నెర్వస్ గా కూడా ఉంటుంది.
శృంగారంలో పార్ట్ నర్ ని తృప్తిపరచగలనా లేదా.. అనే సందేహం చాలా మందిలో ఉండిపోతుంది. ఈ క్రమంలో తొలి కలయిక సమయంలో చాలా టెన్షన్ పడుతుంటారు. మరి దీనికి పరిష్కారమే లేదా.. అంటే.. తొలి కలయికలో పాల్గొనేముందు ఈ కింది రూల్స్ పాటిస్తే.. ఆ టెన్షన్ తగ్గి కలయికను ఆసాంతం ఆస్వాదించగలరని నిపుణులు చెబుతున్నారు.
తొలి కలయిక సమయంలో భయంగా టెన్షన్ గా అనిపిస్తే.. శృంగారానికి ముందు కొన్ని చిలిపి పనులు చేయాలని సూచిస్తున్నారు. పార్ట్ నర్ కి ముద్దు పెట్టడం, కన్ను కొట్టడం లాంటివి చేయడం వల్ల ముందు ఆ టెన్షన్ తగ్గుతుంది. ఇద్దరి మధ్య చనువు పెరగుతుంది. ఆ తర్వాత కలయిక అంత ఇబ్బందిగా ఉండకపోవచ్చు.
శృంగారంలో సురక్షితానికి ప్రధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అది కండోమ్ తోనే సాధ్యం. తొలిసారైనా.. ఎన్నోసారైనా పిల్లలు వద్దు అనుకుంటే కచ్చితంగా కండోమ్ వాడటం తప్పనిసరి.
పడక గది సువాసనలు వెదజల్లేలా ఉండాలి. ఈ వాసన కూడా శృంగారంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. గదిలో సువానలు వెదజల్లే క్యాండిల్స్ వెలిగించాలి. దాని వల్ల మంచి అనుభూతి కలుగుతుంది.
శృంగారం అనేది ముందుగా బ్రెయిన్ తో మొదలౌతుంది. మన ఆలోచనతోనే ఏ పనైనా చేసిది. కాబట్టి.. ముందుగా మన బ్రెయిన్ ని అందుకు సిద్ధం చేసుకోవాలి. అప్పుడు కలయిక పట్ల భయం పోతుంది.
అంతేకాదు.. ముందుగా ఓ చెక్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కలయిను ఆస్వాదించడానికి ముందు ఏం చేయాలి..? ఏం చేయకూడదు లాంటివి ప్లాన్ చేసుకోవాలి. ఆ సమయానికి వేరే ఏ ఇతర పనులు పెట్టుకోకుండా చూసుకోవాలి.
భార్య సెక్సీ కనిపించాలని ప్రతి భర్తా కోరుకుంటాడు. అందుకు తగినట్లు అమ్మాయిలు కూడా కనిపించడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటి దుస్తులు వేసుకొని కూడా మురిపించవచ్చు. అయితే.. అందుకు తగినట్లు కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోవాలి. ఎట్రాక్టివ్ గా తయారై.. భర్తను మరింత ఆనందపరచవచ్చు.
ఇంత ప్రిపేర్ అయ్యాక కూడా లోపల ఎక్కడో ఓ చిన్న టెన్షన్ ఉంటుంది. మరి దానిని పొగట్టుకోవడమెలా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే.. దానిని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల టెన్షన్ తగ్గిపోతుంది.