చాక్లెట్.. అనగానే చిన్నపిల్లలు తినే తీపి పదార్థంలా చూస్తారు చాలా మంది. కానీ.. దీనిని రొమాన్స్ లో వాడటం మొదలుపెడితే.. ఓ రేంజ్ ఆనందాన్ని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలిసే ఉంటుంది.. బ్లాక్ చాక్లెట్ తింటే.. శృంగార కోరికలు పెరుగుతాయని. అయితే.. తినడం మాత్రమే కాకుండా.. రొమాంటిక్ సమయంలో.. ఈ చాక్లెట్.. డిఫరెంట్ గా ఉపయోగించవచ్చట. అదెలాగో చూద్దాం..
చాక్లెట్ అనే చిన్న పదార్థంతో.. పడక గదిలో రొమాన్స్ ఘాటు పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. దానితో ఎలా రొమాన్స్ పండించాలో కూడా నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ చాక్లెట్ వాడకం కొంచెం మెస్సీగా ఉంటుంది. కానీ.. ఒకసారి ట్రై చేయడంలో ఎలాంటి తప్పు లేదు కదా..
chocolate-boosts-sex-drive
ట్రెజర్ హంట్.. ఐడియా ఉండే ఉంటుంది కదా.. అలా.. బెడ్రూమ్ లో చాక్లెట్ హంట్ గేమ్ ప్లే చేయాలి. మీ ఇష్టసఖికి నచ్చిన చాక్లెట్లను గదిలో దాచి పెట్టి.. దానిని ఆమె తో కనిపెట్టేలా చేయాలి. అలా కనిపెట్టిన చాక్లెట్స్ అన్నింటినీ బెడ్ పై ఉంచి.. వాటి మీదే మీరు కలయికను ఆస్వాదించాలి. ఇలా చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది..
chocolate
మిల్క్ బాత్ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది. మరి చాక్లెట్ బాత్ గురించి తెలుసా..? ఈ చాక్లెట్ బాత్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మడ్ బాత్ లాగే.. చర్మానికి మేలు చేయడంతోపాటు.. రొమాంటిక్ మూడ్ రావడానికి కారణమౌతుందట. ఇది కూడా సరదాగా ట్రై చేయవచ్చు.
dark chocolate
నార్మల్ గా చాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి బాడీ స్పా చేయించుకుంటారు. రొమాన్స్ విషయానికి వస్తే.. హోమ్ మేడ్ చాక్లెట్ స్పా ట్రై చేయమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చాలా సరదాగా ఉండటంతోపాటు.. రొమాంటిక్ మూడ్ తెప్పిస్తుందట.
మీరు కనుక చాక్టెట్ లవర్ అయితే.. నైట్ డిన్నర్ మొత్తం దీనితోనే ఫిల్ చేయాలి. చాక్లెట్ ఎక్కువగా తినలేం కాబట్టి.. ఆ ఫ్లేవర్ లేదా కలర్ ఉండే ఫుడ్ ఎంచుకొని.. డిన్నర్ డేట్ ని ఎంజాయ్ చేయాలి.
chocolate
అలా కాకపోతే.. సరదాగా ఒకరికి మరొకరు చాక్లెట్ తో బాడీ పెయింటింగ్ వేయాలి. ఒకరికొనరు రొమాంటిక్ గా తాకుతూ.. ఇలా చాక్లెట్ తో బాడీ పెయింటింగ్ వేసుకోవడం సరదాగాను ఉంటుంది.. కొత్త అనుభూతిని కలిగిస్తుంది.