మేమిద్దం.. మాకిద్దరు లేదా మాకొక్కరు ఇప్పుడు చాలా జంటలు ఫాలో అవుతున్న సూత్రం. అయినా కూడా చాలా చోట్ల.. ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి. అత్తామామలు, ఆడపడుచులు, బావలు లేదా బావమరుదులు కలిసి జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు కొత్తగా పెళ్లైన జంటలు ఇబ్బంది పడుతుంటారు.
పెళ్లైన కొత్తలో ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలనుకుంటారు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి.. ప్రతీక్షణం గువ్వల్లా కువకువలాడాలనుకుంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండాలంటే ఇబ్బంది పడుతుంటారు.
అయితే జాయింట్ ఫ్యామిలీలో ఇలా ఉండడం సాధ్యం కాదు. అందరిముందూ అతుక్కుపోతే ఎంబరాసింగ్ గా ఉంటుంది. అప్పుడు కొత్తగా పెళ్లైన జంటలకు విరహమే దిక్కవుతుంది.
అయితే జాయింట్ ఫ్యామిలీలో ఇలా ఉండడం సాధ్యం కాదు. అందరిముందూ అతుక్కుపోతే ఎంబరాసింగ్ గా ఉంటుంది. అప్పుడు కొత్తగా పెళ్లైన జంటలకు విరహమే దిక్కవుతుంది.
శృంగార కోరికల్ని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. కోరిక పుట్టినప్పుడు ఒక్కటయ్యే మార్గం కనిపించదు. అలాంటప్పుడు చిరాకు, విసుగు.. చివరికి అది మీ అనుబంధంపై పడుతుంది. అలా కాకుండా ఉండడానికి ఓ ఐదు జంటలు తమ కోసం తాము ఎలా సమయాన్ని కేటాయించుకున్నాయో వాళ్ల అనుభవాలు చెబుతున్నాయి.
రీడింగ్ రూం : ‘మా ఇంట్లో మూడు గదులు మాత్రమే ఉన్నాయి. అందులోనే అందరం సర్దుకోవాలి. అలాంటప్పుడు రీడింగ్ రూమే మా శృంగార సామ్రాజ్యం అవుతుంది. పుస్తకాలు, దుమ్ము, పాత పేపర్లతో కూడి ఇబ్బందిగా ఉన్నా.. మా మధ్యనున్న ప్రేమ దాన్ని అధిగమించేలా చేసేది.. మేమిద్దం ఏకం కావడం కంటే మంచి ప్రదేశం ఇంకేముంటుంది’ అని ఉమ్మడి కుటుంబంలో తమ శృంగారానుభవాన్ని చెప్పుకొచ్చిందో జంట.
ఇక మరో జంట అనుభవం వేరేలా ఉంది... ‘నేను, నా భార్య, నా తమ్ముడితో కలిసి ఒక పెద్ద పట్నంలోని ఓ చిన్న గదిలో అద్దెకుంటున్నాం. అందుకే మాకు శృంగారానికి సమయం దొరకదు. కాబట్టి కేవలం రాత్రి పూట మాత్రమే రతిక్రీడ చేయాలనుకునేదానికి మేము స్వస్తి చెప్పాం. మా తమ్ముడిన్ని సామానుకో, వేరే ఏదైనా పని మీద బైటికో పంపించి.. ఆ సమయంలో మేము శృంగార సామ్రాజ్యాన్ని ఏలేవాళ్లం’ అని ఇంకొకరు చెబుతున్నారు.
‘రోజంతా అత్తామామలు, ఇంటిపని, వంటపనితో నేను అలిసిపోయేదాన్ని.. నా భర్త కూడా పొద్దున 7కి ఆఫీసుకు వెడితే రాత్రి మళ్లీ 7,8కే ఇంటికి వచ్చేవారు. ఇద్దరం బాగా అలిసిపోయి సెక్స్ కి మూడ్ ఉండేది కాదు. అయితే దీన్ని అధిగమించాలనుకున్నాం. మా అనుబంధం నిలబడాలంటే ఏదైనా చేయాలనుకున్నాం అందుకే తాంత్రిక్ లేదా యోగా సెక్స్ చిట్కాలు నేర్చుకున్నాం. దీనివల్ల పెద్దగా అలిసిపోకుండానే సుఖాన్ని రుచి చూసేవాళ్లం..’ అని మరో గృహిణి తన అనుభవాన్ని పంచుకుంది.
‘రతిక్రీడ రెండు శరీరాలు ఆడుకునే అందమైన ఆట. దీంట్లో మూలుగులు, శబ్దాలు మామూలే. అవి లేకుంటే మూకీ సినిమాలాగా చప్పగా ఉంటుంది. అయితే ఉమ్మడి కుటుంబంలో ఇవి పెద్ద సమస్యగా మారతాయి. పొద్దున లేచాక మిగతావారి మొహం చూడాలంటే ఎంబరాసింగ్ గా ఉంటుంది. అందుకే సెక్స్ లో పాల్గొనే ప్రతీసారి ఫోన్లోనో, రేడియోలోనో పాటలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం. దీనివల్ల మా శబ్దాలు గది దాటి బైటికి వినిపించవు’ అంటోంది మరో జంట.

‘ఉమ్మడి కుటుంబాల్లో వారాంతంలో సమయం దొరకడం కూడా కష్టమే. అందుకే మేము వారాంతంలో చిన్న టూర్ ఏర్పాటు చేసుకునేవాళ్లం. దగ్గరి ప్రాంతాలకు వెళ్లి మా శృంగార కోరికలు తీర్చుకునేవాళ్లం’ అని మరో జంట చెబుతోంది.
‘ఉమ్మడి కుటుంబాల్లో వారాంతంలో సమయం దొరకడం కూడా కష్టమే. అందుకే మేము వారాంతంలో చిన్న టూర్ ఏర్పాటు చేసుకునేవాళ్లం. దగ్గరి ప్రాంతాలకు వెళ్లి మా శృంగార కోరికలు తీర్చుకునేవాళ్లం’ అని మరో జంట చెబుతోంది.
శృంగారం ప్రతీ జంటకు ఓ అందమైన అనుభూతి అందుకే కాలమానపరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని ఎలా పొందాలో ఆ జంటలే నిర్ఫయించుకోవాల్సి ఉంటుంది. తమ మధ్యనున్న అనుబంధం మరింత బలపడడానికి, దృఢంగా ఉండడానికి ఇది ఎంతో సాయం చేస్తుంది.