అత్యంత శృంగారభరితమైన కలలు.. ఇవే..

First Published | Apr 19, 2022, 2:11 PM IST

కలలో శృంగారం.. లేదా శృంగార కలలు.. దాదాపుగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వచ్చేవే. అయితే చాలామంది ఇలా ఎందుకు వచ్చాయని మదన పడతారు. తమ ఆలోచనల్లో తప్పుందేమో అనుకుంటారు. వాస్తవానికి అలా రావడం ఆలోచనల్లో తప్పు కాదు.. నిజానికి ఈ కలలు రావడం సహజమేనట.

చాలామందికి శృంగారంలో ఫాంటసీలు ఇష్టం ఉంటాయి. కానీ వాటిని ప్రాక్టికల్ గా చేయలేరు. దీంతో అవి కలల రూపంలో వచ్చే అవకాశం ఉంది. అలా ఓ ఐదు మంది తమకు వచ్చిన అత్యంత రొమాంటిక్, ఫాంటసీ కలలను చెప్పుకొచ్చారు. ఆ కలలు వింటే మీరూ ఉత్తేజితులవుతారు. 

బాత్‌టబ్‌ శృంగారం
మా ఇంట్లో బాత్ టబ్ ఉండాలనేది నా చిరకాల కోరిక. కానీ అది కుదరలేదు. అయితే ఓ రోజు బాగా వర్షం పడుతున్న సాయంకాలం నేను పడుకున్నప్పుడు దానికి సంబంధించిన ఓ అందమైన కలకన్నాను.. అదేంటంటే ‘అడవి మధ్యలో బాత్‌టబ్, దీంట్లో పైనుండి ధారగా కురుస్తున్న వర్షపు నీరు నిండా నిండిపోయింది.. అందులో నేను.. నా క్రష్’.. అబ్బా ఎంత మంచి కల.. దీనికీ నా వాస్తవ పరిస్థితికి సంబంధం లేదు. అయినా ఈ కల నాకెంతో ఇష్టమైనది.. అంటూ ఒకరు చెప్పుకొచ్చారు. 


Couple Goals

అందరిముందూ...
“నేను ఎప్పుడూ గోప్యంగా ఉండే వ్యక్తినే. నా సంబంధాల గురించి బహిరంగంగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కానీ ఓ సారి, నాకు ఒక కల వచ్చింది, అందులో ఓ మీటింగ్ మధ్యలో, నా అందమైన సహోద్యోగి నాపైకి దూసుకు వచ్చి, నన్ను ఎత్తుకుని, నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టాడు. అతను నన్ను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. మేమిద్దరం అందరి ముందు విచ్చలవిడిగా మాట్లాడుకున్నాం. నా బాస్, నా ఇతర సహచరులు అందరూ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టుగా మా వైపు చూస్తున్నారు. అవేమీ పట్టించుకోని మేమిద్దరం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మేము సెక్స్ చేయబోయే సమయానికి నేను నా కల నుండి మేల్కొన్నాను. ఇది నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు’’ అని ఇంకొకరు చెప్పారు.

నిషిద్ధ అనుభవం
“పెళ్లయిన నా పక్కింటి మహిళతో సెక్స్ చేస్తున్నట్టు నాకు కల వచ్చింది. ఆమె అద్భుతమైనది. నేనెప్పుడూ ఆమెను చూసి మోహంలో పడుతుంటాను. ఆమె ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వయసులో నాకంటే పెద్దది. పెళ్లయింది. ఆమె భర్త చాలా అదృష్టవంతుడు. అయినప్పటికీ, ఆమెతో శృంగారం చేస్తున్నట్టు కల రావడమే నా అదృష్టం. ఆమె కలలో నాకు అత్యంత అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది."

వేరే వ్యక్తితో ఇంట్లోనే.. 
“నేను మా ఇంట్లోనే మరొక వ్యక్తితో కలిసి నా భర్తను మోసం చేస్తున్నట్లు నాకు ఒకసారి కల వచ్చింది. మేము ఇంట్లోని ప్రతి చోటా విడతలవారీగా శృంగారం చేస్తున్నట్టుగా వచ్చింది. అంతేకాదు మేమిద్దరం అలా ఉన్నప్పుడు నా భర్త ఆఫీస్ నుంచి రావడం మమ్మల్నిద్దర్నీ అలా బెడ్ మీద చూడడం కూడా వచ్చింది. అయితే మమ్మల్ని తిట్టడానికి బదులు... మేము ఎలా సెక్స్ చేస్తున్నామో చూస్తూ కూర్చున్నాడు. ఇది చాలా విచిత్రమైన కల కానీ చాలా ఉత్తేజకరమైనది.ఇంద్రియాలకు సంబంధించినది, నేను దీని గురించి ఆలోచించకుండా ఉండలేను’’ అని ఒకరు చెప్పారు. 

Latest Videos

click me!