స్టాండింగ్ సెక్స్.. స్వర్గలోకపు అంచులను చూపిస్తాయి...

First Published | Apr 7, 2022, 12:26 PM IST

శృంగారం శారీరక, మానసక ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే దీన్ని ఓ పనిలా కాకుండా.. కామసూత్రలో చెప్పినట్టుగా శృంగారంలోని అనేక పొజిషన్లు ట్రై చేసినప్పుడు ఆనందపుటంచులు చేరుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో నిలబడి చేసే సెక్స్ పొజిషన్ లు కూడా ఉన్నాయి. 

ఈ standing sex positions సరదాగా ఉంటాయి. వీటిల్లోనూ రకరకాలగా దీన్ని ప్రయత్నించినప్పుడు రకరకాల అనుభవాలను పొందగలుగుతారు. వీటిని ఎక్కువగా సిఫార్సు చేయడానికి  3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో, ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవాలంటే.. ఇవి చూడండి.. 

ఇది శరీరానికి మంచిది
వర్క్ ఫ్రం హోం చేస్తే.. రోజంతా కంప్యూటర్‌ ముందు కూర్చోవాల్సి వస్తున్నట్లైతే, నిలబడి సెక్స్ చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావచ్చు. రోజంతా కూర్చుని, స్క్రీన్‌పై ఏకాగ్రతతో చూడడం వల్ల నడుం నొప్పులు, మెడనొప్పలు వస్తాయి. ఈ సమయంలో మీరు రెగ్యులర్‌ సెక్స్‌లో పాల్గొంటే అది మీ వెన్నెముకపై ఒత్తిడి తెచ్చి, మీ శరీరాన్ని మరింత బాధకు గురిచేస్తుంది. అలా కాకుండా నిలబడి చేసే సెక్స్ పొజిషన్‌లు మీ కోర్ కండరాల సమూహంపై పని చేస్తాయి. అంతేకాదు ఇది మీ శక్తిని కూడా పెంచుతుంది. అయితే సపోర్ట్  కోసం బీమ్, రైలింగ్, గోడ లేదా కుర్చీని కూడా ఉపయోగించవచ్చు.


పడకగది వెలుపలికి..
స్టాండింగ్ సెక్స్ మీకు స్వేచ్ఛను ఇస్తుంది. బెడ్‌రూమ్ అనేది లేకుండా.. మీరు ఎక్కడైనా మీ భాగస్వామితో సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తుంది. కొన్నిసార్లు బట్టలన్నీ విప్పాల్సిన అవసరం లేకుండానే పని ముగుస్తుంది. 

Sex in fashion

మీలోని ప్రేమను మళ్లీ రగిలిస్తుంది...
స్టాండింగ్ సెక్స్ అనేది అన్ని జంటలు మామూలుగా ఆలోచించని విషయం. మీ భాగస్వామిని మార్చకుండా శృంగారంలో పొజిషన్లను మార్చడం ద్వారా మీ లైంగిక జీవితాన్ని సంతృప్తిగా గడపొచ్చు.  మీ భాగస్వామికి ఈ సెక్స్ స్టైల్ లేదా పొజిషన్‌ను సూచించవచ్చు. అద్దం ముందు నిలబడి సెక్స్ చేయడానికి ట్రై చేయచ్చు. ఈ పొజిషన్ వల్ల సన్నిహితంగా ఉండొచ్చు, ఇంటరాక్షన్ కూడా మెరుగవుతుంది.

Sex in fashion

ఎందుకంటే ఎందుకంటే కొన్ని రకాల పొజిషన్స్ లో భాగస్వామితో ముఖాముఖి సంబంధం ఉండదు. అందుకే మీరు మీ భాగస్వామితో స్టాండింగ్ సెక్స్ గురించి చర్చిస్తే, అది మీ భాగస్వామిని సులభంగా ఎంగేజ్ చేయడానికి వీలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇష్టాన్ని రేకెత్తిస్తుంది. 

Latest Videos

click me!