శరీరంలోని ఈ భాగాలు.. కామోద్దీపనకు హాట్ స్పాట్ లు.. ట్రై చేయండి..

First Published | May 22, 2021, 3:14 PM IST

శృంగారం విషయంలో చాలామంది దృష్టి శరీరంలోని కొన్ని భాగలమీద మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. వాటివల్లే ప్రేరేపణలు జరుగుతాయని అనుకుంటారు. ఇందులో తప్పేం లేదు. కాకపోతే శరీరంలో మిగతా హాట్‌స్పాట్‌ల గురించి తెలుసుకోకపోతే రతిక్రీడలోని అసలు మజాను పొందలేరు. 

శృంగారం విషయంలో చాలామంది దృష్టి శరీరంలోని కొన్ని భాగలమీద మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. వాటివల్లే ప్రేరేపణలు జరుగుతాయని అనుకుంటారు. ఇందులో తప్పేం లేదు. కాకపోతే శరీరంలో మిగతా హాట్‌స్పాట్‌ల గురించి తెలుసుకోకపోతే రతిక్రీడలోని అసలు మజాను పొందలేరు.
వీటినో ఎరోజెనస్ జోన్లు అంటారు.. అంటే “తాకినప్పుడు శృంగార, లైంగిక ప్రేరేపణలను సృష్టించగల ప్రాంతం” అని నిపుణులు చెబుతున్నారు. మరి శరీరంలో అలాంటి భాగం ఏదీ అంటే.. తలనుంచి పాదం వరకు ప్రతీ అవయవం శృంగారన్ని ప్రేరేపించేదేనట.

అంటే మొత్తంగా శరీరమే ఒక వీణలా మారి మీటినకొద్ది వింతైన అనుభూతితో స్వర్గలోకాలను రుచిచూపిస్తుందన్నట్లు.. అలాంటివి కొన్ని..
నోరు, పెదాలు : పెదాల మీద పెట్టే చిరుముద్దుతో మొదలయ్యే కోరిక ఉద్దీపన.. మీ ముందు తీవ్రతను బట్టి.. మారుతుంది. ముద్దు శృంగారానికి తొలిమెట్టు అనేది అందుకే.
పెదాలు, నోరు మాత్రమే కాను.. కనురెప్పల మీద ఇచ్చే చిరుముద్దు, నుదురు, బుగ్గల మీద ప్రేమగా తాకే మీ స్పర్శ మెల్లగా శరీరాన్ని ట్యూన్ చేస్తుంది.
పొట్ట.. నాభి ప్రాంతం.. ఇది అందరికీ తెలిసిన విషయమే. నాభిచుట్టూ మీరు చేసే అల్లరి మీ లైంగిక క్రీడను మరో మెట్టు ఎక్కిస్తుంది.
మెడఒంపులు.. భుజాలు... : మెడ ఒంపులో చిన్నపాటి స్పర్శకూడా శరీరంలో అలజడిని సృష్టిస్తుంది. ఈ ప్రాంతంలో ముద్దులతో పాటు.. కాస్త రఫ్ గా కూడా హ్యాండిల్ చేయచ్చు. చిన్నగా కొరకడంలాంటివన్నట్టు... అందుకే ఇది సూపర్ సెక్సీ స్పాట్ అయింది.
మణికట్టు, మోకాలు : ఆశ్చర్యంగా ఉన్నా.. ఇవి కూడా సెక్సెయెస్ట్ పార్టే.. లైంగిక క్రీడలో మధ్యలో మణికట్టు ప్రాంతంలో ముద్దులతో ముంచెత్తడం, మోకాలు వెనకభాగాన ఉన్న ప్రాంతాన్ని తడమడం శృంగారకాంక్షను మరింత ప్రేరేపిస్తుంది.
చెవులు : ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ, నిజం.. చెవి తమ్మెలో ఎన్నో నరాలు ఉంటాయి. అక్కడ కనక చిన్నగా కొరికితే ఎక్కడో వీణ మీటుతుంది.
తొడలు : ఇక్కడ జస్ట్ అలా టచ్ చేస్తే చాలు.. శరీరంలో నరాలు జివ్వుమనే భావన కలుగుతుంది.
పాదాలు : చాలామంది స్త్రీలకు పాదాలు ముద్దాడడం, కాలి వేళ్లను నోట్లో పెట్టుకోవడం ఇష్టంగా ఉంటుంది. అయితే ఇది వారి ఇష్టాన్ని గమనించి మాత్రమే చేయాలి. లేకపోతే మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది.
వీపు : వీపు మీద ముద్దులతో మొదలుపెట్టే శృంగారం మిమ్మల్ని పీక్స్ కు తీసుకువెడుతుంది. ఇందులోనూ వీపు పై భాగం ఇంకా ముఖ్యం.
నిపిల్స్ : రొమ్మునిపిల్స్ తో సున్నితంగా ఆడుకోవడం, వాటిని లిక్ చేయడం స్త్రీలలో కామోద్దీపనను బాగా రగిలిస్తుంది.
ఛాతి మధ్య భాగంలో సున్నితంగా చేతులతో, నోటితో చేసే అల్లరి కూడా బాగా వర్కవుట్ అవుతుంది.
ఇక వెజైనా చుట్టూ ఉండే ప్రాంతం కూడా లైంగిక కోరికలను ప్రేరేపించే భాగాలే.

Latest Videos

click me!