ఈ మధ్యకాలంలో యువత చాలా ఫాస్ట్ గా ఉంటారు. తొలి కలయిక అనుభూతిని పెళ్లికి ముందే ఆస్వాదిస్తున్నారు. ప్రేమలో ఉన్న సమయంలోనే.. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అనే ధీమాతో ఒక్కటౌతున్నారు.
undefined
ఒక్కసారి శృంగారాన్ని ఆస్వాదించారు అంటే... వారు తమ వర్జినిటీ కోల్పోతారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే... కోల్పోయిన వర్జినిటీని మళ్లీ తిరిగి పొందొచ్చంటున్నారు ఈ తరం అమ్మాయిలు.
undefined
ఇప్పటి వరకు చాలా మంది యువతులు కోల్పోయిన తమ వర్జినిటీని తిరిగి పొందారని నేషనల్ హెల్త్ సర్వీస్ స్వయంగా వెల్లడించింది. ఆపరేషన్ ద్వారా వర్జినీటి తిరిగి పొంది మళ్లీ కన్యగా మారిపోతున్నారు.
undefined
అమ్మాయిలు తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కన్నెపొరగా పిలిచే హైమన్ పొర చిరిగిపోయి రక్తస్రావం జరుగుతుంది. తొలిసారి మాత్రమే ఇలా జరుగుతుంది. తర్వాత ఇలా జరగదు.
undefined
అయితే.. బ్రిటన్ కి చెందిన మహిళలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా ఈ పొర తిరిగి ఏర్పడటం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. మళ్లీ వర్జిన్ గా చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
undefined
ఈ సర్జరీలో హైమెన్ పొరను తిరిగి ఏర్పడేలా చేస్తారు. వెజినా పైభాగంలో దళసరిగా ఉండే ఈ పొర అంగప్రవేశం సమయంలో చిరిగిపోతుంది. దాన్ని కుట్ల ద్వారా తిరిగి ఏర్పడేలా డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
undefined
తర్వాత సదరు మహిళ మళ్లీ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆ పొర తిరిగి చిరిగిపోయి రక్తస్రావం అవుతుంది. అంటే మళ్లీ సెక్స్ చేసేప్పుడు సదరు మహిళ వర్జిన్ అనే భావన పార్టనర్‌కు కలుగుతుంది.
undefined
అరగంట సమయం పట్టే ఈ సర్జరీకి వెయ్యి పౌండ్ల ఖర్చవుతుంది. 2007 నుంచి 2017 మధ్య 109 మంది మహిళలు ఈ సర్జరీలు చేయించుకున్నారని ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది.
undefined
అయితే.. తొందరపడి తప్పుచేశామే అనే ఫీలింగ్ తో ఉన్నవాళ్లే ఎక్కువగా ఈ సర్జరీలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అందులోనే పెళ్లికాని వారే ఈ సర్జరీ చేయించుకుంటున్నట్లు సర్వేలో తేలింది.
undefined
ఇలా చేయించుకోవడానికి కొందరు యువతులు చెప్పిన సమాధానాలు కొన్ని వింతగా విన్నా.. కొన్ని మాత్రం శోచనీయంగా ఉంటున్నాయి.
undefined
అబ్బాయిలు ఎంతమందితో శృంగారంలో పాల్గొనా.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయి మాత్రం కచ్చితంగా వర్జిన్ అయ్యి ఉండాలని కోరుకుంటారట. వాళ్లు వర్జిన్ కాదు అనే విషయం తెలిస్తే.. అస్సలు జీర్ణించుకోలేరట. అందుకే.. తాము మళ్లీ తిరిగి వర్జినీటి పొందాలని అనుకున్నామని కొందరు చెప్పడం గమనార్హం.
undefined
ఈ సర్జరీతో డాక్టర్లు బాగా సంపాదిస్తున్నారని యూకేలోని సర్వే తెలియజేసింది. ఈ పరీక్ష చేయించుకునేవారు పబ్లిక్ గా అందరికీ తెలిసేలా చేయించుకోరు. కాబట్టి వారి వద్ద నుంచి,వారి అవసరాన్ని గుర్తించి ఎక్కువ మొత్తం లో డాక్టర్లు గుంజేసుకుంటున్నారు.
undefined
అయితే.. మరో విషయం ఏమిటంటే.. ఇలా ఆపరేషన్ లేకుండా కొన్ని క్రీములు వాడటం వల్ల తిరిగి కన్యలుగా మారవచ్చని కొందరు చెబుతున్నారు. అయితే.. ఆ క్రీములు ఎంత వరకు పనిచేస్తాయి అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
undefined