శృంగారంలో.. ఈ బంధనాలు అమరసుఖాన్ని అందిస్తాయి.. కానీ ఇలా ట్రై చేస్తేనే..

First Published | May 12, 2022, 2:04 PM IST

శృంగారం.. ఇది తియ్యటి మామిడిపండు లాంటిది.. తిన్నాకొద్ది తినాలనిపిస్తుంది. అనేక రుచులు చూడాలనిపిస్తుంది. అయితే రొటీన్ సెక్స్ బోర్ కొట్టినప్పుడు కొత్తగా ట్రై చేయడంలో తప్పులేదు. దాంట్లో భాగమే బాండేజ్ సెక్స్.

బాండేజ్ సెక్స్ అనగానే సినిమాల్లో కనిపించే విపరీత ధోరణులు గుర్తుకు వస్తాయి. అయితే అలా కాకుండా తేలికపాటి బాండేజ్.. అంటే కళ్లకు గంతలు కట్టకోవడం, హ్యాండ్ కప్స్ వాడడం లాంటివాటి వల్ల కొత్త రకమైన శృంగారానుభవాల్ని పొందొచ్చు. అయితే ఏదైనా సున్నితంగా చేసినప్పుడే అసలైన మజా తెలస్తుంది. 

ఈ బాండేజ్ సెక్స్ అనేది భాగస్వాములిద్దరినీ ఇష్టం ఉండాలి. ఒకరికి ఇష్టం ఉండి.. మరొకరికి లేకపోతే వర్కవుట్ కాదు. అందుకే ఇద్దరూ ముందుగా డిస్కస్ చేసుకోవాలి. ఆ తరువాతే ఇద్దరి అంగీకారంతోనే ఈ సెక్స్ చేయడం మంచిది. 


Image: Getty Images

ఏదో ఒక పొజిషన్ ను ఎంచుకోండి.. 
మామూలు శృంగార పద్ధతుల్లాగా ఎప్పుడంటే అప్పుడు పొజిషన్ మార్చుకునే వీలు ఉండదు కాబట్టి.. ఈ బాండేజ్ సెక్స్ చేయాలనుకునేవారు తాము.. బాండేజ్ లో ఉండాలనుకుంటున్నారా? లేక ఆధిపత్యపొజిషన్ లో ఉండాలనుకుంటున్నారా డిసైడ్ చేసుకోవాలి. అయితే ఇది డామినేటింగ్ గా ఉండకుండా చూసుకోవాలి. 

సున్నితంగా ఉండాలి.. 
మీ భాగస్వామికి కళ్లకు గంతలు కట్టడంతో మీ శృంగార క్రీడ మొదలుపెడితే.. సున్నితంగా ఉండండి.. మీరు మీ భాగస్వామి కళ్లకు గంతలు కట్టి మసాజ్ తో మొదలుపెట్టొచ్చు. అంతేకాని మోటు శృంగారాన్ని ప్రయత్నించొద్దు. ఒకవేళ హ్యాండ్‌కఫ్‌లను ఉపయోగిస్తుంటే, మీ భాగస్వామిని రిలాక్స్‌గా ఉండేలా చేయాలి.. దీనికోసం తన శరీరాన్ని నెమ్మదిగా మీటుతూ ఉత్తేజపరచండి.

ఐస్ క్యూబ్స్ తో ప్రయోగం
ఇది అసలే వేసవి కాలం... కోరికతో మనసు, వేసవితో శరీరం వేడెక్కి ఉంటాయి. అందుకే మీ బెడ్రూంలో ఐస్ క్యూబ్స్ సిద్ధంగా ఉంచుకోండి. మీ శృంగార క్రీడ మొదలుపెట్టేముందు నెమ్మదిగా, చేతితో కానీ, నోటితో కానీ ఐస్ క్యూబ్స్ తీసుకుని మీ భాగస్వామి శరీరం మీద రాయండి. ఆ తరువాత దాని ఎఫెక్స్ మీకే తెలుస్తుంది. 

ఇలాంటి వాటన్నింటితో మీరు ఒకే ఉంటే.. ఆ తరువాత టైలతో బంధించడం,  కట్టేయడం లాంటివి ట్రై చేయండి. భాగస్వామిని వదులుగా కట్టేయడం.. ట్రైలతో బంధించడం.. చేయచ్చు.. ఇందులో కూడా ఇద్దరూ కంఫర్ట్ గా ఉంటేనే అమరసుఖాన్ని అనుభవిస్తారు. 

Latest Videos

click me!