శృంగారంలో మీ భాగస్వామిని సంతృప్తి పరచాలంటే.. పురుషులు ఇలా చేయాలి...

First Published | Jul 8, 2022, 12:12 PM IST

శృంగారంలో భాగస్వాములిద్దరూ సంతృప్తి చెందితేనే బాగుంటుంది. పురుషులకు తొందరగా భావప్రాప్తి పొందితే.. స్త్రీలకు అది చాలా ఆలస్యమవుతుంది. దీనివల్ల మీ సంసారజీవితంలో ఇబ్బందులు రాకూడదంటే.. ఇలా చేయండి. 

పురుషులు ఎల్లప్పుడూ తమ స్త్రీని మంచం మీద సంతృప్తి పరచడానికి కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు. ముద్దులతో మొదలుపెట్టి.. స్త్రీలో కామోద్దీపనం చేసే శరీరభాగాలను ప్రేరేపిస్తూ ఉంటారు. స్త్రీలు మూడ్ లోకి రావడానికి, ఉద్రేకం చెందడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ పురుషులు సాధారణంగా క్లైమాక్స్‌కు ఎక్కువ సమయం తీసుకోరు. కాబట్టి బ్యాలెన్స్ ఉండదు.  లైంగిక అవసరాలు తీరవు. అలాంటప్పుడు పాటించాల్సిన చిట్కాలు ఇవి...

ముద్దు.. ముఖ్యం..
ముద్దు శృంగారానికి తొలి మెట్టు. అందుకే ముద్దు పెట్టుకునేప్పుడు స్త్రీలో కోరికను రగిల్చేలా.. గాఢమైన ముద్దులు పెట్టుకోండి. మొదట చిన్న చిన్న ముద్దులతో ప్రారంభించి.. ముద్దు పెట్టుకునే సమయాన్ని, గాఢతను పెంచండి.. ఆ సమయంలో మీ చేతులు ఆమె శరీరంలోని కామోద్దీపన భాగాలను సున్నితంగా రెచ్చగొట్టాలి. మధ్య మధ్యలో ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తూ ముద్దులాట కొనసాగించండి. దవడ వెనుక, చెవుల వెనుక నొక్కడం వల్ల ముద్దుకు మరింత జోష్ ను జోడిస్తుంది. త్వరగా మూడ్ లోకి వచ్చి.. మీ శృంగారం అనందంగా, సంతృప్తిగా ముగుస్తుంది. 


ఫోర్ ప్లే
శృంగారానికి నేరుగా దిగడం వల్ల రసాస్వాదన ఆలస్యం అవుతుంది. అందుకే ముందు ఫోర్ ప్లేతో మొదలుపెట్టండి. సౌండ్ ఫోర్‌ప్లేలో నిమగ్నమవ్వడం, మీ స్త్రీని సంతృప్తి పరచడానికి కీలకం. దీనికోసం మెడ మీద శబ్దంతో కూడిన ముద్దులతో ప్రారంభించి.. నడుంవరకు అలా నెమ్మదిగా చేరుకోండి. ఫోర్‌ప్లేను ఎంత ఎక్కువ సేపు చేస్తే మీరు ఇద్దరూ అంత తృఫ్తి చెందుతారు.  

డర్టీ టాక్
ఇద్దరికీ ఆమోదమైన శృంగారంలో అన్నీ బాగుంటాయి. కొన్నిసార్లు డర్టీ టాక్ పీక్ కు చేరుస్తుంది. సంతృప్తితో మెలిపెట్టేలా చేయవచ్చు. డర్టీ టాక్‌ ఎలా చేయాలో తెలియకపోతే.. శృంగార పుస్తకాలను చదవవచ్చు. మీరు ఆమెకు చేసే పనులను ఆమె చెవిలో గుసగుసలాడుతూ చెబితే.. స్త్రీలు ఖచ్చితంగా ఇష్టపడుతారు.

sex

సింపుల్, ఓరల్ సెక్స్
సెక్స్ సమయంలో స్త్రీ ఖచ్చితంగా ఇష్టపడేదేదైనా ఉందీ అంటే.. అది ఓరల్ సెక్స్ చేయడం. అలాగని మరీ ఇబ్బంది పెట్టకుండా.. జాగ్రత్తగా ప్రేమగా చేసే ఓరల్ సెక్స్.. చేయడం వల్ల మీరు అనుకున్నది సాధించవచ్చు.

క్విక్ సెక్స్ 
క్విక్ సెక్స్ అత్యంత ఉత్కంఠభరితంగా, ఉద్వేగభరితంగా ఉంటుంది. మీ భాగస్వామిని పట్టుకుని.. గాఢంగా ముద్దుపెట్టుకోండి. వెంటనే శృంగారం మొదలుపెట్టండి. ఈ సమయంలో మీరిద్దరూ నిజంగా మీ బట్టలన్నీ తీసివేయాల్సిన అవసరం లేదు, కానీ మీరిద్దరూ భావప్రాప్తి పొందుతారనేది గుర్తుంచుకోండి. 

Latest Videos

click me!