ఈ జాతి స్త్రీలకు పగటి పూట రతిక్రీడపై మోజు

First Published Jul 21, 2020, 10:54 AM IST

నాలుగు రకాల స్త్రీలలో పద్మినీ జాతి స్త్రీ గురించి ప్రత్యేకంగా చెబుకుంటారు. ఈ జాతి స్త్రీ పగటి పూట రతిక్రీడపై మోజు ప్రదర్శిస్తుిందట. పద్మినీ జాతి స్త్రీని దేవగణానికి చెందిందని భావిస్తారు. ఆమె మొహం మోహం పుట్టించే సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటుంది. 

వాత్సాయనుడు స్త్రీలను నాలుగు రకాలుగా విభజించాడు. ఆ తర్వాత సంప్రదాయ సాహిత్యం కూడా స్త్రీల యోని స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించింది. ఈ సంప్రదాయం తాంత్రిక శకంలో కూడా కొనసాగింది. టిబెట్ కు చెదిన తావోయిజం కూడా దీన్ని అనుసరించినట్లు చెబుతారు.
undefined
ఆ నాలుగు రకాల స్త్రీలలో పద్మినీ జాతి స్త్రీ గురించి ప్రత్యేకంగా చెబుకుంటారు. ఈ జాతి స్త్రీ పగటి పూట రతిక్రీడపై మోజు ప్రదర్శిస్తుిందట. పద్మినీ జాతి స్త్రీని దేవగణానికి చెందిందని భావిస్తారు. ఆమె మొహం మోహం పుట్టించే సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటుంది.
undefined
పద్మినీ జాతి స్త్రీ దేహమంతా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. సున్నితమైన చర్మంతో మిలమిలలాడుతూ ఉంటుంది. స్తనాలు సంపూర్ణంగా రూపుదిద్దుకుని ఉంటాయి. శరీరం కలువు పువ్వ కాంతితో వెలుగుతూ ఉంటుందని సూత్రీకరించారు. నాభి వద్ద మూడు మడతలను కలిగి ఉంటుందని చెప్పారు.
undefined
పద్మినీ జాతి స్త్రీ నడక వయ్యారంగా ఉంటుంది. అందుకే హంస నడక అంటారు. ఆమె స్వరం మంద్రంగానూ, మాధుర్యంగానూ, శ్రావ్యంగానూ ఉంటుంది. సన్నటి నడుము, శ్రీనాథుడు అన్నాడే హస్తినాస్తి విచికిత్సా హేతు శాతోదరి అని, కలిగి ఉంటుంది. ఇసుక తిన్నెలాంటి ఎత్తయిన పిరుదులను కలిగి ఉంటుంది.
undefined
చాలా మంది తెలుగు కవులు వర్ణించిన స్త్రీ పద్మినీ జాతికి చెందిందే. ఆమె తొడలు అరటిస్తంభాల్లా ఉంటాయట. రతిక్రీడ పట్ల మక్కువ ప్రదర్శిస్తుందని చెబుతారు. తెల్లవారు జామున రతిని ఆమె ఎక్కువగా ఇషథ్టపడుతుందట. ఈ జాతి స్త్రీలు తమ పురుష భాగస్వామిని పరవశుడిని చేసి, మోహం పుట్టించి, సంతృప్తి పరుస్తుందట. పగటి పూట రతి క్రీడను ఎక్కువగా ఇష్టపడుతుంది.
undefined
వాత్సాయనుడి పరిశీలన ప్రకారం.. రతికి అన్ని రకాలుగు యోగ్యురాలు పద్మినీ జాతి స్త్రీ. కోపం తక్కువ. రత్నాలు, నగలను ఇష్టపడుతుంది. అన్ని రకాల శ్రేష్టమైన గుణాలు ఈ జాతి స్త్రీలో ఉంటాయని ప్రాచీనులు చెప్పారు వీరికి పౌర్ణమి ఎంతో ఇష్టమైంది.
undefined
click me!