నడుం నొప్పితో బాధపడేవారు ఈ సెక్స్ పొజీషన్లను సులువుగా ట్రై చేయొచ్చు.. నొప్పి కూడా ఉండదు..

First Published | Jul 12, 2022, 10:55 AM IST

నడుం నొప్పితో బాధపడే వారికి సెక్స్ లో పాల్గొనాలని ఉన్నా.. నొప్పితో పాల్గొనలేకపోతుంటారు. ఇలాంటి వారికి కొన్ని సెక్స్ పొజీషన్లు కంఫర్ట్ గా ఉంటాయి.  అవేంటంటే..
 

స్టాండింగ్ డాగీ పొజీషన్ (Standing Doggy)

వెన్ను నొప్పితో బాధపడేవారికి కొన్ని రకాల సెక్స్ పొజీషన్లు కష్టంగా ఉంటాయి. సెక్స్ లో పాల్గొనాలని ఉన్నా.. పాల్గొనలేని పరిస్థితి వెన్ను నొప్పి వల్ల తలెత్తుతుంది. ఇలాంటి వారికి స్టాండింగ్ డాగీ పొజీషన్ బాగా సహాయపడుతుంది. ఈ భంగిమలో నడుమును వంచక్కర్లేదు. నిలబడే సెక్స్ లో పాల్గొనొచ్చు. ముఖ్యంగా ఈ భంగిమలో భాగస్వామి బరువును కూడా మోయాల్సిన పని ఉండదు. ఈ పొజీషన్ లో వీపు నిటారుగా ఉంటుంది.

స్పూనింగ్ (Spooning)

వెన్ను నొప్పి, అధిక బరువు వంటి సమస్యలున్న వారికి ఈ భంగిమ మంచి కంఫర్ట్ గా ఉంటుంది. ఈ భంగిమలో సెక్స్ లో పాల్గొనడం వల్ల పారాస్పైనల్ కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. వెన్ను నొప్పి బాధ కూడా ఉండదు. 


Lotus పొజీషన్

ఈ పొజీషన్ లో భాగస్వాములిద్దరూ కూర్చుని సెక్స్ లో పాల్గొంటారు. దీనిలో ఇద్దరూ ముఖాముఖిగా .. సెక్స్ సాఫీగా సాగేందుకు అనుగుణంగా కూర్చోవాలి. అయితే సెక్స్ లో ఉత్తేజంగా మారడానికి కావాలనుకుంటే వైబ్రేటర్ ను కూడా వాడొచ్చు. 

Missionary పొజీషన్

విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడేవారికి ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ పొజీషన్ లో పడుకుని సెక్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. నడుం నొప్పి ఉన్నవారు కావాలనుకుంటే నడుం కింద టవర్ రోల్ కానీ, దిండును కానీ పెట్టుకోవచ్చు. 

Cow girl పొజీషన్

ఈ పొజీషన్ లో నడుం నొప్పి ఉండే పురుషులు కింద ఉంటే.. టాప్ లో మహిళ ఉంటుంది. దీనిలో సౌకర్యంగా అనిపించేంతవరకు వెనకకు, ముందుకు వంగడం వంటివి ట్రై చేయొచ్చు. ఈ పొజీషన్ నడుం నొప్పి ఉండేవారికి బాగా ఉపయోగడపడుతుంది.   

Latest Videos

click me!