భాగస్వామిని ముద్దెట్టుకోవాలంటే, స్టూల్ వేసుకోవాల్సొస్తుందా.. అయితే శృంగారానికి ఇలా ట్రై చేయండి..

First Published | Jul 28, 2022, 1:43 PM IST

రిలేషన్ లో పొడుగ్గా ఉన్న అబ్బాయి, పొట్టిగా ఉన్న అమ్మాయిలుంటే.. శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ పాటిస్తే చాలూ..

దేహాల దాహం తీర్చే సాధనం శృంగారం. అయితే, శృంగారం భావోద్వేగపూరితమయ్యింది. మనసుకు సంబంధించింది. అందుకే.. శరీరాకృతితో సంబంధం లేకుండా.. అనేక జంటలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాయి. ఇక ఈ రిలేషన్ లో పొడుగ్గా ఉన్న అబ్బాయి, పొట్టిగా ఉన్న అమ్మాయిలుంటే.. శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ పాటిస్తే చాలూ..

ముద్దు పెట్టుకోవాలన్నా స్టూలు వేసుకోవాల్సి వచ్చేలా ఉంటే... వీరికి శృంగారంలో చాలా పొజిషన్లు కష్టంగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో పొట్టి అమ్మాయిలు తమని తాము బూస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డాగీస్టైల్ ట్రై చేస్తే.. సెల్ఫ్ బూస్టర్‌ని ప్రయత్నించాలి. మోకాళ్ల కింద దిండు ఉంచుకోవాలి.. ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోవాలి. 


స్పూనింగ్
రెగ్యులర్ ఓల్డ్ మిషనరీ సెక్స్ విషయానికి వస్తే, పాదాలు వేలాడదీయడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు రిసీవర్ తన భాగస్వామి చుట్టూ కాళ్లను చుట్టడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎత్తు ఎలా ఉన్నా స్పూనింగ్ పొజిషన్ చాలా మంచిది. దీనివల్ల G-స్పాట్‌ ఉత్తేజితమవుతుంది. అద్భుతమైన సెక్స్ పొజిషన్ కూడా.

మంచం అంచువరకు...
శృంగారం సమయంలో ఎల్లప్పుడూ మంచం అంచుకు ఉండేలా చూసుకోండి. మీ భాగస్వామికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. పొడుగు అనేది.. అతనికే కాదు మీకూ సులభవుతుంది. ఎలా అంటే.. అతను మీ కంటే పొడవుగా ఉంటాడు కాబట్టి.. మిమ్మల్ని ఈజీగా దగ్గరికి లాక్కోగలుగుతాడు. మిమ్మల్ని పైకి లేపి.. పొజిషన్ కు తగ్గట్టుగా ఉండేలా చేయగలడు. కాబట్టి, సెక్స్ చాలా మెరుగ్గా ఉంటుంది. 

ఇతర విషయాలు...
ఎలా ప్రయత్నించినా.. మీ పొడవాటి భాగస్వామితో సెక్స్ కష్టంగా ఉంటే.. మీ సాన్నిహిత్యం చెడకుండా.. ఓరల్ సెక్స్, డర్టీ టాక్, ఆబ్జెక్ట్ స్టిమ్యులేషన్ లాంటివి ట్రై చేయచ్చు. శరీరంలో బావోద్దీపనలు రగిలించే స్పాట్స్ ను పూర్తిగా ఉపయోగించుకోండి. చేతులకు కూడా పనిచెప్పండి. 

Latest Videos

click me!