పీరియడ్స్ లో సెక్స్... అమ్మాయిలు ఏమంటున్నారు?

First Published May 30, 2019, 3:34 PM IST

 పీరియడ్స్ సమయంలో సెక్స్ విషయంలో అమ్మాయిల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయంపై కూడా కొందరు నిపుణులు సర్వే జరిపారు. కొందరి మహిళలపై చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మహిళల్లో పీరియడ్స్( రుతుక్రమం) రావడం అనేది సర్వసాధారణం. అది నెలనెలా వస్తూనే ఉంటుంది. అయితే.. ఈ పీరియడ్స్ విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ విషయానికి వచ్చే సరికి.. మరిన్ని అపోహలు పెరిగిపోతాయి.
undefined
అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయవచ్చా లేదా..? అనేది చాలా మంది సందేహం. దీని వల్ల ఎవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే భయం కూడా చాలా మందిలో ఉంది.
undefined
అయితే.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోనవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. భార్యభర్తలకు ఇష్టమైతే.. పీరియడ్స్ సమయంలో కూడా సెక్స్ చేయవచ్చని సూచిస్తున్నారు.
undefined
అంతేకాదు.. పీరియడ్స్ సమయంలో సెక్స్ విషయంలో అమ్మాయిల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయంపై కూడా కొందరు నిపుణులు సర్వే జరిపారు. కొందరి మహిళలపై చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
undefined
70శాతం మంది మహిళలు నెలసరి సమయంలో సెక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. కొందరైతే.. ఆ సమయంలో కూడా సెక్స్ ని బాగా ఎంజాయ్ చేయగలిగామని చెబుతున్నా
undefined
మరికొందరు తమ నెలసరిలో వచ్చే నొప్పిని మర్చిపోగలుగుతున్నామని చెప్పడం విశేషం. ఇంకొందరేమో.. తమకు ఆసక్తి ఉన్నా,... తమ భర్తలకు ఆ సమయంలో చేయడం ఇష్టం ఉండటం లేదని చెబుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆ సమయంలో శృంగారంలో పాల్గొనడం తమకు ఇష్టం ఉండదని చెబుతున్నారు.
undefined
నిజానికి పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే... స్త్రీలలో రక్తస్రావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
undefined
నెలసరి సమయంలో భావప్రాప్తి కలిగినప్పుడు గర్భాశయ సంకోచాలు మరింత ధృడమవుతాయి. ఆ సమయంలో కలిసినప్పుడు పీరియడ్స్ వల్లే వచ్చే ఇబ్బందులు కూడా తక్కువగా అనిపిస్తాయి అనేది నిపుణుల వాదన.
undefined
చాలా మంది ఆ సమయంలో సెక్స్ కి దూరంగా ఉంటారు. ఎందుకంటే... నెలసరిలో పరిశుభ్రంగా ఉండాలని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. అందుకే ఆ సమయంలో సెక్స్‌ను ఇష్టపడరు. అంతకుమించి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు హామీ ఇస్తున్నారు.
undefined
click me!