Beauty Tips: పై పెదవిపై వెంట్రుకలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ హోమ్ రెమెడీస్ మీకోసమే?

Published : Jul 08, 2023, 02:41 PM IST

Beauty Tips: పై పెదవి పై వెంట్రుకలు ఆడవాళ్ళని చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. నిండు చందమామలో మచ్చలాగా కనిపిస్తాయి. అలా అని అస్తమానం పార్లల్ కి వెళ్లలేము కదా. అలాంటి వాళ్ల కోసమే ఈ హోమ్ రెమెడీస్.  

PREV
16
Beauty Tips: పై పెదవిపై వెంట్రుకలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఈ హోమ్ రెమెడీస్ మీకోసమే?

పై పెదాలపై అవాంచిత రోమాలు ఆడవాళ్ళని ఎంతో ఇబ్బందికి గురి చేస్తాయి వాటిని తొలగించుకోవడం కోసం త్రెడ్డింగ్ వ్యాక్సిన్ వంటి విధానాలని అనుసరిస్తూ ఈ వెంట్రుకలని తొలగించుకోవటానికి ప్రయత్నిస్తుంటాం కానీ ఇది చాలా బాధతో కూడుకున్న ప్రక్రియ.

26

పైగా స్కిన్ రాషెస్ సమస్యకు కూడా కారణం కావచ్చు. అయితే మనం ఈ బాధని ప్రతివారం భరించాల్సిందేనా దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదా అంటే కచ్చితంగా హోం రెమిడీస్ తో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం.

36

మీ పై పెదాలపై అవాంచిత రోమాలను  సహజసిద్ధంగా తొలగించడానికి ఎగ్ వైట్  మంచి సొల్యూషన్. ఇది స్టిక్కీ నేచర్ కలిగిన పదార్థం కాబట్టి దీనిని తొలగించేటప్పుడు జుత్తుని మృదువుగా తొలగిస్తుంది అలాగే ఎగ్ వైట్ చర్మ రంధ్రాలని తెరిచి మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.

46

అలాగే ఫస్ట్ కూడా యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఎగ్ వైట్ లో పసుపుని కలిపి పెదాలపై అప్లై చేసి ఒక గంట సేపు ఆరనివ్వండి తరువాత చర్మంపై పరునవ్వు నెమ్మదిగా తొలగించండి ఇప్పుడు అప్పర్లీపు ప్రాంతాన్ని గౌరవించని నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఇలా చెయ్యండి.

56

అలాగే పంచదార, తేనె, నిమ్మరసం యొక్క మిశ్రమం కూడా వెంట్రుకలని నిర్మూలించడానికి సహాయపడుతుంది. అలాగే పై పెదవి ప్రాంతాన్ని ప్రకాశవంతంగా కనిపించేలాగా చేస్తుంది. అలాగే తేనె శనగపిండి మిశ్రమం కూడా రామాలని తొలగించడానికి సహాయపడుతుంది.
 

66

ఇది చర్మానికి మంచి క్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది. అలాంటిదే మరొక మిశ్రమం జలటిన్ పాలు మరియు నిమ్మరసం ఈ మిశ్రమం కూడా పై పెదవిపై అవని సీతా రోమాలని తొలగించుటమే కాకుండా చర్మం నుండి మురికి మరియు మలినాలని తొలగించడానికి చర్మ రంధ్రాలను తెరవడంలో సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికతో ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యని దూరం చేసుకోవచ్చు.

click me!

Recommended Stories