రతిక్రీడలో రాజులై మన్మధ సామ్రాజ్యాన్ని ఏలాలంటే, ఇవి ఆవశ్యకం....

First Published Sep 29, 2020, 9:13 AM IST

మారుతున్న జీవన ప్రమాణాలు, పని ఒత్తిడి, తీసుకునే ఆహారపు అలవాట్లు... ఇలా కారణం ఏదైనా కొందరు ఈ జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు.

శృంగార జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకోని దంపతులు ఎవరు ఉంటారు చెప్పండి. అందరూ తమ జీవితభాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటూ... సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు.
undefined
అయితే... మారుతున్న జీవన ప్రమాణాలు, పని ఒత్తిడి, తీసుకునే ఆహారపు అలవాట్లు... ఇలా కారణం ఏదైనా కొందరు ఈ జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు.
undefined
మరికొందరిలో పూర్తిగా సెక్స్ సామర్థ్యమే తగ్గిపోతోంది. అయితే.. వీటికి కొన్ని సింపుల్ చిట్కాలతో ఫుల్ స్టాప్ పెట్టి మీరు మన్మధ సామ్రాజ్యంలో తేలియాడేలా చేయొచ్చు అంటున్నారు నిపుణులు.
undefined
మంచి ఆహారం తీసుకోవడం, మంచి ఎక్సర్ సైజులు చేయడం, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి దుర అలవాట్లకు దూరంగాఉండటం లాంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని పాటిస్తే శృంగారం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
undefined
అంతేకాదు.. శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలని అనుకునేవారు రోజుకి 60గ్రాముల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనినిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాల్ నట్స్ సెక్స్ సామర్థ్యం పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు.
undefined
బాదం, జీడిపప్పు, ఆక్రోట్స్ వంటి నట్స్ మనకు చాలా మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్లబరువు అదుపులో ఉండటం దగ్గర నుంచి ఉత్సాహం, సంతోషంగా ఉండటం, మేథోశక్తి పెరగడం లాంటివి జరుగుతాయని మాత్రమే మనకు తెలుసు.
undefined
అయితే.. ఈ నట్స్ మీ శృంగార జీవితాన్ని కూడా వేరే లెవెల్ కి తీసుకెళ్లగలుగుతాయనిఓ పరిశోధనలో తేలింది.రోజుకి 60గ్రాముల నట్స్ తినేవారిలో శృంగార ఆసక్తి పెరగడంతోపాటు భావప్రాప్తి కూడా లభిస్తుండటం విశేషం.
undefined
తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల జరిపిన సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
undefined
పరిశోధనలో భాగంగా కొందరికి సాధారణ ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్ నట్స్ కూడా తినమనిసూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత పరిశీలించగా.. నట్స్ తిన్నవారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడ్డట్టు గుర్తించారు.
undefined
వీటి వల్ల గుండెకి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నట్స్ లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు,విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటేఅంగస్తంభన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు
undefined
click me!