ఆల్ టైం ఫేవరేట్ సెక్స్ స్కాండల్స్‌ ఇవే...

First Published | May 4, 2022, 2:10 PM IST

సెక్స్ స్కాండల్స్ వినడానికి, చూడడానికి ఆసక్తికరంగానే ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీల ఇలాంటి స్కాండల్స్ అయితే.. ఎన్ని రోజులైనా గుర్తుండిపోయాయి. అలాంటి కొన్ని సెక్స్ స్కాండల్స్ మీద ఓ లుక్కేయండి.. 

Image: Getty Images

సెక్స్ స్కాండల్స్.. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక అవి సెలబ్రిటీలవి అయితే ఇక చెప్పనక్కరలేదు. వైరల్ అవుతాయి. ఆల్ టైం గుర్తుండిపోతుంటాయి. సెక్స్ టేప్ లు సెక్సీగా, ఎగ్జైటింగ్ గా ఉంటాయి. అంతేకాదు ఇవి రిలేషన్ ను, వివాహబంధాన్ని మరింత స్పైసీగా చేస్తాయి. కానీ.. ఆ వీడియోలు పడరాని చేతుల్లో పడనంతవరకే.. అయితే కొన్నిసార్లు ఈ వీడియో రాంగ్ పర్సన్స్ చేతుల్లో పడి.. ఆ సెలబ్రిటీలకు తలనొప్పులుగా మారతాయి. అలా మోస్ట్ ఫేమస్ గా మారిన సెలబ్రిటీల సెక్స్ స్కాండల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 

కిమ్ కర్దాషియాన్ - రే జె
కిమ్ కర్దాషియాన్, రే జే సెక్స్ టేప్ ఎక్కువగా మాట్లాడుకునే సెక్స్ స్కాండల్స్‌లో ఒకటి. ఈ జంట అంత ఫేమస్ కానప్పటి సెక్స్ టేప్ లీక్ అయింది. అయితే, ఇది వీరికి మంచే చేసింది.. ఈ వీడియో లీక్ వల్ల చివరికి కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరీమణులు స్టార్‌డమ్‌ పొందడానికి చాలా ఉపయోగపడిందని చెప్పొచ్చు. 


పమేలా ఆండర్సన్ - టామీ లీ
ఓ ఉద్యోగి అక్కసుతో చేసిన పని వల్ల పమేలా ఆండర్సన్ - టామీ లీల సెక్స్ టేప్ లీక్ అయ్యింది. అయితే ఇది పమేలా ఆండర్సన్ - టామీ లీ హనీమూన్ టేప్ కావడంతో ఈ సెక్స్ టేప్ చాలా ఫేమస్ అయ్యింది. అందరి దృష్టిని ఆకర్షించింది.

Image: Getty Images

పారిస్ హిల్టన్ - రిక్ సలోమన్
పారిస్ హిల్టన్ - రిక్ సలోమన్ సెక్స్ టేప్ 2004లో రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ ద్వారా లీక్ అయింది. పారిస్ తన అప్పటి ప్రియుడు రిక్ సలోమన్‌తో కలిసి ఈ టేప్‌ లో ఉంది. తనకు ఎదురైన అత్యంత భయానక అనుభవాల్లో ఇదొకటి అని పారిస్ తర్వాత వివరించింది.

Image: Getty Images

జెన్నిఫర్ గార్నర్ - బెన్ అఫ్లెక్
జెన్నిఫర్ గార్నర్ - బెన్ అఫ్లెక్ ఒకప్పుడు అమెరికాలోనే అత్యుత్తమ జంటగా ప్రసిద్ధి చెందారు. కానీ 2015 లో, ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. దీనికి కారణం వీరి పిల్లల్ని చూసుకోవడానికి ఏర్పాటు చేసిన 28 ఏళ్ల క్రిస్టీన్ ఓజౌనియన్‌తో, గార్నర్‌ సంబంధం పెట్టుకుని.. అఫ్లెక్ ను మోసం చేయడం వల్లే విడిపోయారని ఊహాగానాలు వచ్చాయి.

Latest Videos

click me!