శృంగారంలో ఈ పొజిషన్స్.. చాలా ప్రమాదకరమైనవట.. ఏంటో చూడండి...

First Published | May 13, 2022, 12:58 PM IST

శరీరం మొత్తాన్ని.. నరనరాన్ని కుదిపేసి.. ఓ విచిత్రమైన ట్రాన్స్ లోకి తీసుకువెళ్లి.. మనసును, శరీరాన్ని తేలిక చేసేదే శృంగారం. జంటల ఓపిక, ఆసక్తి బట్టి రకరకాల సెక్స్ పొజిషన్స్ ట్రై చేస్తారు. అయితే కొన్ని పొజిషన్స్ చాలా డేంజర్ అట.. అస్సలు ప్రయత్నించకుండా ఉండడమే మంచిదట. అవేంటో చూడండి. 

సెక్స్ బైబిల్, కామసూత్రలో కొన్ని అద్భుతమైన సెక్స్ పొజిషన్ల గురించి చెబుతుంది. వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల శృంగారంలో అంతులేని ఆనందాలను కొత్త కొత్త రుచులను ట్రై చేయచ్చు. అయితే వీటిలో కొన్ని పొజిషన్స్ పైకి కనిపించినంతగా, వాటిల్లో చెప్పినంతగా సులభమైనవి కావు. ఈ పొజిషన్స్ మీద జరిగిన అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం, 3 ప్రమాదకరమైన  సెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. వీటివల్ల యోని గోడను చిధ్రం చేయచ్చు.. లేదా పురుషాంగాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. అలాంటి ప్రమాదకరమైన పొజిషన్ల జాబితా ఇక్కడ ఉంది.

obesity _sex life

కౌగర్ల్
US నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, స్త్రీ పైన ఉండే కౌగర్ల్ పొజిషన్ పురుష జననేంద్రియాలను ప్రమాదంలో పడేస్తుంది. కారణం ఏమిటంటే.. చాలా సమయాలలో స్త్రీ పైన ఉన్నప్పుడు తగినంత లూబ్రికేషన్ ఉండదు. దీని కారణంగా పెనట్రేషన్ కష్టం అవుతుంది. అధ్యయనం ప్రకారం లూబ్రికేషన్ సరిగా లేకపోవడం వల్ల గాయాలకు దారితీయవచ్చు. అలాగే, శరీర బరువు పూర్తిగా కిందుండే మనిషిపై ఉంటుంది. ఈ పొజిషన్ సరిగాచేయకపోతే చాలా ప్రమాదకరంగా మారుతుంది.


డాగీ స్టైల్
డాగీ స్టైల్.. ఇది చాలా ప్రమాదకరమైన పొజిషన్.. కారణం తరచుగా ఈ పొజిషన్ లో అంగం ఎక్కడెక్కడో ప్రవేశిస్తుంటుంది. ప్రత్యేకించి పురుషాంగం తప్పు వైపు నుండి చొచ్చుకుపోవడం వల్ల, ఒత్తిడి పెరిగి  యోని చిరిగిపోవడం సాధారణంగా కనిపిస్తుంది

మిషనరీ
మిషనరీ సెక్స్ అనేది సాధారణంగా ట్రై చేసే సెక్స్ పొజిషన్. అయితే, NZ హెరాల్డ్ నివేదిక ప్రకారం, పురుషులు క్లైమాక్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దాదాపు 21% పురుషాంగం పగుళ్లు సంభవిస్తాయని బ్రెజిలియన్ పరిశోధకులు సూచించారు. భాగస్వామి తన బలాన్ని నియంత్రించుకుంటూ.. లూబ్రికేషన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. అలా కాకుండా తన ఒక్కడి తృప్తి కోసమే చూసుకుంటే.. బలం ప్రయోగిస్తే.. కటి ఎముక విరిగే ప్రమాదం కూడా ఉంది. 

కాబట్టి, సురక్షితమైన సెక్స్‌ను ప్రాక్టీస్ చేయండి, విభిన్నమైన పొజిషన్లు, రకరకాల కోరికలు ట్రై చేయచ్చు. అయితే అది ఇద్దరికీ సౌకర్యంగా ఉండాలి, ఇద్దరికీ ఆమోదం ఉండాలి. ఏ పొజిషన్ అయినా సరే ముందుగా కొంత ఫోర్ ప్లే చేయాలి. అంతిమంతా శృంగారం ఆనందాన్ని ఇవ్వాలి కానీ.. ఇబ్బందిని కాదు. ముందుగా కొంత ఫోర్ ప్లేని ప్రయత్నించడం ఎలా!

Latest Videos

click me!