నవరసాలలో ఒక రసం శృంగారం.భార్యాభర్తల మధ్య జరిగే మంచి అనుభూతి రతిక్రియ.చాలా మంది శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు.
శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
ఈ విషయం పక్కన పెడితే.. ఈ మధ్య చాలా మంది స్త్రీలు ఎంత సేపు సెక్స్ కోరుకుంటున్నారు అనే అంశంపై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. వాటికి సమాధానం కూడా నిపుణులు చెప్పేశారు.
మహిళలతో పోలిస్తే పురుషుల్లో శృంగార వాంఛలు ఎక్కువ. పురుషులు సెక్స్ లో పాల్గొన్న తర్వాత వీర్యం వస్తే.. వారు తృప్తి చెందినట్లు భావిస్తారు.
మరి ఈ విషయాన్ని స్త్రీలలో ఎలా తెలుసుకుంటారనేది ప్రశ్న. దీనిపై జరిపిన సర్వేలో.. దాదాపు స్త్రీలు 10నుంచి 15నిమిషాలపాటు శృంగారాన్ని కోరుకుంటారట.
మగువలు శృంగారం కంటే ఉద్వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.వారితో శృంగారాన్ని ఆస్వాదించాలంటే ఆప్యాయంగా మాట్లాడటం తప్పనిసరి. ఫోర్ ప్లేకు మగువలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులు ఇదేం పట్టించుకోకపోతే స్త్రీలు కలయికను ఆస్వాదించలేరు.
దీంతో వారు అన్యమనస్కంగానే భాగస్వామికి సహకరిస్తారు. మరి ఇలా ఇద్దరు కలిసి శృంగారం చేసిన సమయంలో మగవారికి వీర్యం బయటకు వస్తుంది ఇలాగే ఆడవారికి కూడా వీర్యం వస్తుంది.
ఆమె యోని నాడులు ఈ వీర్యాన్ని బయటకు పంపిస్తాయి.. ఈ సమయంలో ఆమె సెక్స్ అనుభవం బాగా ఎంజాయ్ చేసింది అనే అనుకోవాలి. అంతేకాదు స్త్రీలు భావప్రాప్తి పొందారో లేదో.. వారి ముఖ కలవలికలను బట్టికూడా గుర్తించవచ్చని చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే.. ఈ విషయంలో భార్యతో చర్చించి..వారికి ఎలా నచ్చుతుందో అలా కనుక్కోని చెస్తే.. వారు ఇంకా ఎక్కువగా కలయికను ఆస్వాదించగలరట.