పరిణీతి చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఎంతో అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ కూడా బరువు తగ్గి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. మొదట్లో ఈ బ్యూటీ బరువు ఎక్కువగా ఉండేది. దీంతో ఈమె ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. దీంతో పరిణితి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఫిట్ గా మారింది. బరువు తగ్గేందుకు పరిణితి సమతుల్య ఆహారంతో పాటుగా కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్, ఫంక్షనల్ వ్యాయామాలను రోజూ చేస్తుంది.