వేపాకులు వర్సెస్ కరివేపాకు.. జుట్టుకు ఏది ఎక్కువ మంచిదంటే?
వేపాకులను, కరివేపాకులను ఎన్నో సమస్యలను నయం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ రెండు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇవి మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. కరివేపాకు, వేప ఆకులు రెండూ జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ రెండింటిలో జుట్టు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.