శృంగారంలో పైన ఉండడం ఇష్టం లేదా? అయితే ఈ పొజిషన్స్ బెటర్...

First Published | Jul 7, 2022, 11:43 AM IST

శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. అందులో కూడా కాస్త అభిరుచి ఉండాలి. భాగస్వామి మీద ప్రేమ కనిపించాలి. తన మీద ఉన్న ఇష్టం, అప్యాయత పెల్లుబుకాలి.. అప్పుడే స్వర్గలోకపుటంచులు చూస్తారు. 

Image: Getty Images

మామూలుగా ప్రతీజంట.. శృంగారం సమయంలో ఎవరో ఒకరు పైనుండే మిషనరీ పొజీషన్ ను ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి శృంగారానికి దీనికి మించిన పొజిషన్ మరొకటి ఉండదు. అయితే ప్రతీసారి ఇదే పొజిషన్ అయితే బోర్ కొట్టచ్చు. కొత్తరకంగా ట్రై చేయాలనిపించొచ్చు. మరి అలా చేయాలంటే.. ఎలాంటి పొజిషన్లు బాగుంటాయో చూడండి. 

Image: Getty Images

పక్కపక్కన...
ఎవరో ఒకరు పైనుంచి చేసే శృంగారం కంటే.. ఒకరి పక్కనే ఒకరు పడుకుని.. ఎదురెదురుగా ఉండి కూడా సెక్స్ చేయచ్చు. దీనివల్ల ఇద్దరికీ కొత్త అనుభవం ఎదురవుతుంది.  ఈ స్థితిలో మీ భాగస్వామికి ఉత్తమ ఉద్దీపన కోసం మాన్యువల్ క్లిటోరల్ స్టిమ్యులేషన్‌ను కూడా ఇవ్వవచ్చు.


డాగీ స్టైల్
ఇది కూడా మిషనరీ పొజిషన్ లాగే గాఢమైన ఉద్దీపనలు ఇస్తుంది. మీరు వృత్తాకార కదలికలో తుంటిని కదుపుతూ సరిగా చేస్తే  ఈ సెక్స్ పొజిషన్ బాగా కుదురుతుంది. అయితే ఇది మీ భాగస్వామి నడుమును పట్టుకుని, పైకి లేపి మొదలుపెట్టాలి. దీనివల్ల మీరు G-స్పాట్‌కు యాక్సెస్‌ పొందుతారు. సంభోగం సమయంలో, ఇద్దరు భాగస్వాములు స్త్రీగుహ్యాంకురాన్ని ఉత్తేజపరిచేందుకు వారి వేళ్లు, వైబ్రేటర్స్ వంటి సెక్స్ టాయ్‌లను ఉపయోగించవచ్చు. 

Image: Getty Images

స్పూన్
స్పూన్ పొజిషన్ చాలా లేజీ సెక్స్ పొజిషన్. అయితే, దీన్ని కూడా సరిగ్గా చేస్తే మంచి భావప్రాప్తి పొందొచ్చు. మీరు మీ భాగస్వామి వెనక వైపు ఉండండి, కళ్లలో కళ్లుపెట్టి చూస్తూ శృంగారం చేయడం కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇలాంటి వారికి ఈ పొజిషన్ బాగుంటుంది. ఈ పొజిషన్ లో క్లిటోరిస్‌కు ప్రత్యక్ష ఉద్దీపన ఉండదు. కాబట్టి వైబ్రేటర్ బెటర్.

కుర్చీపై పడుకుని...
మీరిద్దరూ నిటారుగా ఉండకుండా సౌకర్యవంతమైన, సుఖంగా ఉండే సోఫా కమ్ కుర్చీపై పడుకోండి. మీ భాగస్వామి కుర్చీలో రిలాక్స్ డ్ కూర్చుంటే.. అతని ఎదురుగా మీరు అతడి ఒళ్లో కూర్చోని చేయాలి. అయితే ఈ పొజిషన్ మొత్తం కౌగిలించుకుని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ మధ్య మరింత అనుబంధం, అప్యాయత, ఇంటెన్సిటీ ఉంటేనే వర్కవుట్ అవుతుంది. 

అద్దం ఎదురుగా నిలబడి...
అద్దానికి ఎదురుగా నిలబడి సెక్స్ చేయండి. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవచ్చు, ఒకరినొకరు అనుభూతిపొందొచ్చు. అందుకే ఇది బెటర్ పొజిషన్. ఇది బాడీ పాజిటివిటీని పెంపొందించుకోవడంలో కూడా బాగా సహాయపడుతుంది. దీంట్లో ఒక్క నెగటివ్ ఎత్తు.. మీ ఇద్దరిలో ఎవరైనా పొట్టిగా ఉంటే.. గట్టి స్టూల్ మీద నిలబడితే బెటర్. 

Latest Videos

click me!