సెక్స్ సమయంలో ఆడవాళ్లు ఈ విషయాలను గమనిస్తారట..

First Published | Feb 22, 2022, 1:21 PM IST

భాగస్వామికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఆడవాళ్లు ఎంతో ఆసక్తి చూపుతారు. అందులో సెక్స్ సమయంలో తమ భాగస్వామి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ? వంటి విషయాలను నిశితంగా పరిశీలిస్తారట. 
 

ఆడవాళ్లకు ప్రతీ చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా, నిశితంగా పరిశీలించే అలవాటు ఉంటుందట. క్షణ కాలం పాటు చూసినా.. ప్రతి చిన్న విషయాన్ని ఇట్టే స్కాన్ చేసే కెపాసిటీ ఉంటుందట. ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతని కట్టు బొట్లు ఎలా ఉన్నాయో కనిపెట్టగలరు. అలాగే సెక్స్ చేసుకునే టైం తమ భాగస్వామి ఏం చేస్తున్నాడు? ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు వంటి విషయాలను కూడా గమనిస్తూ ఉంటారట.

ఆడవారికి ఎదుటి వారి అభిరుచులను, ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా సెక్స్ టైంలో తమ భాగస్వామి ఎలా చేస్తున్నాడు? అతనికి సెక్స్ చేయడం ఎలా ఇష్టం? అతని బరువెంత, అతని సామర్థ్యం వంటి ఎన్నో విషయాలను కళ్లు మూసుకునే ఓ పక్కగా గమనిస్తారట. ఆడవాళ్లు ఇంకా ఎలాంటి విషయాలను గమనిస్తారో మీరు కూడా తెలుసుకోండి..


సెక్స్ విషయంలో ఆడవాళ్లు అస్సలు బయటపడరు. దానిపై ఆసక్తి లేనట్టుగానే ప్రవర్తిస్తుంటారు. నిజానికి ఆడవాళ్లకు Sexపై ఇంట్రెస్ట్ లేనట్టుగానే కనిపించినా.. రతిక్రీడలో ఉత్సాహంగా ఉండేది వీరేనని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
 

సెక్స్ సమయంలో ఆడవారు తమ పార్టనర్ వ్యవహరించే తీరును కనిపెడతారట. ముఖ్యంగా అంతా స్కాన్ చేసేసి అతడు సెక్స్ పట్ల ఎలా ఉండాలనుకుంటున్నాడు, అతని స్టామినా ఏంటి, అభిరుచులేంటి, అతనికి దానిపై ఇంట్రెస్ట్ ఎంత ఉందన్న విషయాలను గుర్తిస్తారట. ఈ విషయాలు తాజా అధ్యయనంలో వెళ్లడయ్యాయి. 

మీకో విషయం తెలుసా.. సెక్స్ సమయంలో ఆడవాళ్లు కళ్లు మూసుకునే ఉన్నా.. తమ భాగస్వామి ఒంటిని, అతని కండలను, శరీర ఆకృతి ని గమనిస్తారని తేలింది. అంతేకాదు సెక్స్ సమయంలో తమ భాగస్వామి శ్వాస తీసుకునే విధానాన్ని కూడా గమనిస్తారట. అతని శ్వాస తీసుకునే విధానంతో వారెంత బలమైన వారో అంచనా వేస్తారట. 

సెక్స్ సమయంలో అతను ఏయే భంగిమలను ఇష్టపడుతున్నాడు? ఎమైనా స్ట్రెస్ కు గురవుతున్నాడా ? లేదా? అనే విషయాలను కూడా గమనిస్తారట. అలాగే తమపై ఎంత బరువు మోపుతున్నాడో తెలుసుకుని అతని వెయిట్ ను అంచనా వేస్తారట.

అంతేకాదు సెక్స్ చేసే సమయాన్ని బట్టి తమ భాగస్వామి స్టామినా ఏంటో ఒక అంచనాకు వస్తారట. ఒక అధ్యయనం ప్రకారం.. సెక్స్ సమయంలో ఆడవారు తమ భాగస్వామికి సెక్స్ పట్ల ఎంత ఆసక్తి ఉందోనన్న విషయాన్ని కూడా గ్రహిస్తారట. 

Latest Videos

click me!