పండ్ల మీద వచ్చే సన్నదోమ.. చికాకు పుట్టిస్తోందా? వీటితో తరిమికొట్టండి...

First Published | May 15, 2021, 4:22 PM IST

ఫ్రూట్ ఫ్లైస్.. రాజమౌళి ఈగకంటే ప్రమాదకరం. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా.. పండ్లు, కూరగాయలు, ఆహారపదార్థాల మీదవచ్చే సన్నటి దోమలు చికాకు పుట్టిస్తాయి. అరటిపండ్లు, ఉల్లిపాయల మీద ఎక్కువగా వచ్చే ఇవి ఇంటి శుభ్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. 

undefined

Latest Videos

ఒక్కసారి వచ్చాయంటే కొద్ది రోజుల వరకు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా ఇవి పోకుండా చికాకు పుట్టిస్తాయి. మరి వీటిని పారద్రోలడం ఎలా? అంటే కొన్ని చిట్కాలున్నాయి.
undefined
सोशल मीडिया साइट रेडिट पर एक शख्स ने अपने जीवन के सबसे बुरे अनुभव को शेयर किया। इस शख्स ने अपने लंच की एक तस्वीर पोस्ट की और लिखा कि उसने भूख में वो काम किया, जिसकी उसने कभी उम्मीद नहीं की थी।
undefined
పాత వైన్ లేదా బీర్వెనిగర్ ఎలాగైతే ఈగల్ని తరిమికొడుతుందో.. అలాగే ఓల్డ్ వైన్ లేదా బీరు ఈ సన్నటి దోమల్ని తరిమికొడతాయి. మీరు చేయాల్సిందల్లా బీర్ లేదా వైన్ బాటిల్ ను మూత తెరిచి దోమలున్న చోట పెట్టడమే. పాడైపోయిన బీర్ అయితే ఇంకా మంచిది.
undefined
వెనిగర్, డిష్ వాష్ సోప్ కలిపిన మిశ్రమాన్ని పండ్ల బుట్ట దగ్గర ఉంచితే ఈ దోమలు పారిపోతాయి.
undefined
కొద్దిగా వెనిగర్, కొన్ని పండ్లను ఒక గాజు జార్ లో వేసి దీని చివర పేపర్ కోన్ తో మూయండి. కాకపోతే కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇది పండ్లనుంచి దోమల్ని తరిమికొట్టడానికి అద్బుతంగా పనిచేస్తుంది.
undefined
ఆపిల్ సైడర్ వెనిగర్ కు ఒక గ్లాస్ జార్ లో తీసుకుని.. దీన్ని ప్లాస్టిక్ కవర్ లో కప్పేయండి. ఈ కవర్ మీద టూత్ పిక్ తో రంధ్రాలు చేయండి. దీని వాసనకు దోమలు దీంట్లో పడి చచ్చిపోతాయి. వంటగది నుండి ఈ దోమల్ని తరమడానికి ఇది చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది.
undefined
కర్పూరం : వంట గదిలో చెత్త బుట్టను పెట్టే ప్రాంతంలో ప్రతిరోజూ కర్పూరం వెలిగించండి. కర్పూరంలో ఉండే రసాయనాల బలమైన వాసనతో దోమలు పారిపోతాయి.
undefined
ఒక్కసారి దోమలు పూర్తిగా మాయమయ్యాక... ఆహారపదార్థాలు నిల్వ ఉండే ప్రదేశం క్లీన్ గా, పొడిగా ఉండేలా చూసుకోండి. వండిన పదార్థాల మీద మూతలు సరిగా పెట్టండి. అలాగే చెత్తబుట్ట రోజూ క్లీన్ చేస్తూ ఉండండి.. దీనివల్ల దోమలు తిరిగి రాకుండా ఉంటాయి.

click me!