మెంతుల్లో యాంటీ డయాబెటిక్, హైపోగ్లైసీమిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. మెంతులు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్ పేషెంట్లకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది.