క్రమరహిత జీవనశైలి, క్రమపద్ధతి లేని ఆహారపు అలవాట్ల కారణంగా లైంగిక సామర్థ్యం క్షీణిస్తుంది. ఇది సంభోగం సమయంలో ఇబ్బందిని కలిగిస్తుంది. మీ భాగస్వామికి మీ మీద ఆసక్తి తగ్గేలా చేస్తుంది. మీకు తెలియకుండా తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు లైంగిక సామర్థ్యాన్ని శాశ్వతంగా తగ్గిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పురుషులు పొరపాటున కూడా ఈ ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండడమే మంచిది.
undefined
రోజువారీ పని ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్ దంపతుల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒకరితో ఒకరు సమయం కేటాయించుకోలేకపోతారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై.. ఇది అంతిమంగా విడాకులకు దారి తీస్తుంది.
undefined
వివాహబంధం బలంగా ఉండాలంటే భాగస్వాములిద్దరూ శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. అర్థం చేసుకుంటూ సమస్యల్ని ఎప్పుటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. అలా కాకపోతే సమస్య తీవ్రత పెరుగుతుంది.
undefined
శృంగారాన్ని ఆస్వాదించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం ఉంటుంది. అయితే సరైన జీవనశైలి, ఆహారపద్ధతుల్లో తేడా ఉండడం మీ లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తీయడమే కాదు.. శాశ్వతంగా తగ్గిస్తుంది.
undefined
రెగ్యులర్ డైట్ లో మీరు తీసుకునే కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ లైంగిక సామర్థ్యాన్ని శాశ్వతంగా తగ్గిస్తాయి. దీనివల్ల సంభోగం సమయంలో మీ భాగస్వామి తీవ్ర అసంతృప్తికి గురవుతారు. వారు నచ్చినవిధంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య పెరిగే దూరం శాశ్వతమయ్యే అవకాశం ఉంటుంది.
undefined
ముఖ్యంగా పురుషులు ఆహారంలో కొన్ని పదార్థాలను దూరంగా పెట్టాలి. సోయాబీన్లు, సోయాబీన్ తో తయారైన ఆహారపదార్థాలు మీ రోజువారీ ఫుడ్ నుండి పూర్తిగా తీసేయండి.
undefined
నిజానికి సోయాబీన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాకపోతే ప్రతిరోజూ సోయాబీన్ తినడం వల్ల లైంగిక శక్తి తగ్గుతుంది. దీంతో మీ బంధానికి బీటలు వారతాయి.
undefined
సోయాబీన్స్‌లో సైటోఈస్ట్రోజెన్ అనే రసాయనం ఉంటుంది. ఇది పురుష హార్మోన్లపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
undefined
సోయాబీన్స్‌లో సైటోఈస్ట్రోజెన్ అనే రసాయనం ఉంటుంది. ఈ పదార్ధం హార్మోన్లపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
undefined
సోయాబీన్స్ రోజూ తినడం వల్ల లైంగిక శక్తితో పాటు శృంగారాసక్తి కూడా తగ్గుతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది.
undefined
సోయాబీన్స్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది. అందుకే మీరు చక్కటి శృంగార జీవితాన్ని కోరుకుంటే, మీ భాగస్వామిని సంతృప్తి పరిచే లైంగిక సామర్థ్యం కావాలనుకుంటే సోయాబీన్లను వెంటనే మీ ఆహార జాబితా నుండి తొలగించండి.
undefined