శృంగారానికి సంబంధించి పలు అపోహలు ఉన్నాయి. లైంగిక విద్యాబోధన లేకపోవడంతో రతిక్రీడ చుట్టూ పలు అపోహలు, అనుమానాలు అలుముకున్నాయి. రతిక్రీడ తర్వాత దంపతులు గాఢ నిద్రలోకి జారిపోతుంటారు. కొందరు రతి క్రీడ తర్వాత గాఢ నిద్రలోకి జారిపోతే, మరి కొందరు నిద్రపోయిన తర్వాత లేచి రతిక్రీడకు పూనుకుంటారు. అయితే, రతిక్రీడ తర్వాత గాఢ నిద్రలోకి జారుకోవడం ఓ వ్యాధి అనే అభిప్రాయం ఉంది.
శృంగారం తర్వాత దంపతులు నిద్రలోకి జారుకోవడంపై లండన్ కు చెందిన కొంద మంది సెక్సాలిజిస్టులు సర్వే చేశారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సెక్స్ లో స్త్రీపురుషులు ఇద్దరు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతారు. ఆ తర్వాత నిట్టూర్పులతో నిద్రలోకి జారుకుంటారు.
సెక్స్ క్రీడ పూర్తయిన తర్వాత శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదలవుతుందని, దాని వల్ల నిద్ర ముంచుకుని వస్తుందని సర్వేలో తేలింది. రతిక్రీడలో అలసట, రతిక్రీడ వల్ల పొందిన తృప్తి కూడా నిద్ర రావడం సహజమని నిపుణులు అంటున్నారు.
రతిక్రీడ జరిపిన తర్వాత పురుషుడు మాత్రమే కాకుండా స్త్రీ కూడా పరవశం పొంది, సంతృప్తి పొంది నిద్రపోతుందని చెబుతున్నారు. అయితే, చాలా మంది స్త్రీలు రతిక్రీడ ముగిసిన తర్వాత పురుషుడు తన అంగాన్ని తీసేయడాన్ని ఇష్టపడరని ంటారు.
అంగాన్ని యోనిలో ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ శరీరాన్ని నిమురుతుంటే హాయిగా నిద్రపోతారని ఆ సర్వేలో తేలింది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకు వచ్చే విషయంలో అపోహలు ఏమీ అవసరం లేదని, అలా నిద్ర రావడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు.