రతిక్రీడలో రెచ్చిపోవాలంటే...: కొబ్బరినూనె ఓ ఆయుధం

First Published Aug 13, 2020, 6:06 PM IST

 కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందట. దాని వల్ల మన్మథ సామ్రాజ్యాన్ని పాలించే శక్తి సమకూరుతుందని అంటున్నారు. కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే శృంగారం రసభరితం అవుతుందని అంటున్నారు.

కొబ్బరి నూనే మనలోని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసింది. కొబ్బరి నీళ్లు శరీరానికి ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు ఆ నూనెను తలకు రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని కూడా సమాచారం. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరినూనెను వంటల్లో కూడా వాడుతున్నారు. శృంగరంలో రెచ్చిపోయే ఆయుధంగా కూడా అది పనిచేస్తుందని చెబుతున్నారు.
undefined
కొబ్బరి నూనే పురుషుల్లో టెస్టో స్టెరాన్, మహిళల్లో ప్రొజెస్టిరినో హార్మోన్లను విడుదలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె వల్ల సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందట. దాని వల్ల మన్మథ సామ్రాజ్యాన్ని పాలించే శక్తి సమకూరుతుందని అంటున్నారు. కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే శృంగారం రసభరితం అవుతుందని అంటున్నారు.
undefined
ఓ తాజా అధ్యయనం ప్రకారం... కొబ్బరినూనె మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందని తేలింది. ఇది మన పెద్దలకు కూడా తెలుసు. కొబ్బరి నూనెతోనే మర్ధన చేస్తారు. ఆంగప్రవేశానికి కందెనగా కూడా దాన్ని వాడవచ్చునట. దానివల్ల ఎక్కువ సేపు రతిక్రీడను కొనసాగించడానికి వీలవుతుందని అంటున్నారు. స్త్రీ జననాంగం పొడిబారకుండా స్రావాలాను ఉత్పత్తి చేస్తుందని అంటున్నారు.
undefined
దానికితోడు, కొబ్బరినూనెను వంటల్లో వాడితే శరీరం బరువు కూడా తగ్గుతుందట. హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధనల్లో ఈ విషయం తేలింది. కొబ్బరినూనెలోని ట్రైగ్గిసరైడ్లు జీవనక్రియను పెంచుతాయని అంటున్నాయి. ఇటీవల కొబ్బరి నూనె వాడకం పెరిగినట్లు తేలింది. కొబ్బరి నూనెలోని చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బరువును తగ్గించి,త వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.
undefined
click me!