కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోసే చిట్కాలు....

First Published | Jun 4, 2021, 3:14 PM IST

నిజానికి కంటనీరు పెట్టకుండా రాకుండా ఉల్లిపాయలు కోయడం కుదరని పని. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ బాధ తప్పింది. ఎంతోమంది నిపుణులైన చెఫ్ లు వంటగదికి సంబంధించి ఎన్నో టిప్స్ ఇస్తున్నారు. 

వంట విషయంలో అత్యంత చికాకు కలిగించేది ఏదంటే కూరగాయలు కోయడం. వాటిని శుభ్రంగా కడిగి, చక్కగా కోసి ముక్కలు చేయడం అంటే చాలా టైం పడుతుంది. ఓపికగా చేయాలి. ఇక ఉల్లిపాయలు కోయడం అంటే ఏడుపే.
undefined
నిజానికి కంటనీరు పెట్టకుండా రాకుండా ఉల్లిపాయలు కోయడం కుదరని పని. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ బాధ తప్పింది. ఎంతోమంది నిపుణులైన చెఫ్ లు వంటగదికి సంబంధించి ఎన్నో టిప్స్ ఇస్తున్నారు.
undefined

Latest Videos

అదే క్రమంలో ప్రఖ్యాత చెఫ్ సరన్ష్ గోయిలా "చాపింగ్ ఆనియన్ వితౌట్ క్రైయింగ్ (ది హాక్ దట్ వర్క్స్)" అనే శీర్షికతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ లో ఓ వీడియోను షేర్ చేశారు.
undefined
20 సెకన్ల ఈ వీడియో ఎంతోమందికి ఊరటను కలిగించే అంశం.
undefined
ఇంతకీ ఈ వీడియోలో అతనేం చెప్పారంటే.. ఉల్లిపాయలను కోసేముందు ఓ పదినిమిషాలపాటు పై పొట్టు తీసి ప్రిజ్ లో పెట్టాలి. ముచ్చులు తీసేయకూడదు. వీలైతే 30 ని.లు పెట్టుకోవచ్చు. ఆ తరువాత ఎండ్స్ కట్ చేసి సన్నగా తరిగేయడమే.

ప్రిజ్ లో పెట్టడం ఇష్టం లేకపోతే.. ఉల్లిపాయలను రెండు ముక్కలుగా కట్ చేసి కాసేపు చల్లటి నీటిలో వేసి.. తరువాత కట్ చేస్తే కూడా కన్నీళ్లు రావు. అయితే దీనికి కూడా సేమ్ ప్రాసెస్ రెండు వైపులా ముచ్చులు తీసేయకూడదు.
undefined
రోజుకు తమ టీం 100కిలోల ఉల్లిపాయలు కోయాల్సి ఉంటుందని ఈ ట్రిక్ తోనే తాము కన్నీళ్లు లేకుండా కోయగలుగుతామని చెప్పుకొచ్చారు. సో ఈ సారి ట్రై చేయండి మీరు కూడా.
undefined
click me!