మన దేశంలొ ప్రతి ఒక్కరూ కచ్చితంగా వెళ్లి రావాలి అనుకునే పర్యాటక ప్రాంతంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంటుంది. పర్యాటకుల స్వర్గధామం అయిన కేరళ..అందమైన ప్రకృతి, వాతావరణం, హిల్ స్టేషన్లు, బ్యాక్ వాటర్స్, అడవులు, నదులు, వాగులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకే ప్రతిరోజూ లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అయితే జనవరిలో కేరళను సందర్శించడం ఇంకా మంచిదని మీకు తెలుసా?