స్త్రీలు రతిక్రీడ వారానికి మూడు సార్లు చేస్తే....

First Published | Jul 18, 2020, 10:50 AM IST

దంపతుల మధ్య శృంగారం శారీరక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఇరుపురి మధ్య మానసిక అనుబంధం పెరుగుతుంది. శృంగారంలో పాల్గొనే స్త్రీలలో కటిభాగంలో కండరాల దృఢత్వం పెరుగుతుంది. దానివల్ల గర్భాశయం జారిపోదు. మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. 

శృంగారం అనేది కేవలం పడక సుఖం, శారీరకావసరం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన సెక్స్ స్త్రీపురుషుల్లో ఆరోగ్యం మెరుగుపరుస్తుిందని చెబుతున్నారు. స్త్రీపురుషుల మధ్య బంధం గట్టిపడాలన్నా అది అత్యంత ముఖ్యం.
undefined
శృంగారం వల్ల ట్రెడ్ మిల్ మీద 40 నిమిషాల పాటు చేసే వాకింగ్ వల్ల లేదా యోగా చేయడం వల్ల కరిగే క్యాలరీల కన్నా అధిక క్యాలరీలు తగ్గించుకోవచ్చునని నిపుణులు అంటున్నారు. సెక్స్ అనేది హృదయానికి సంబంధించిన ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అందువల్ల ఆరోగ్యానికి శృంగారాన్ని మించిన వ్యాయామం లేదంటున్నారు.
undefined

Latest Videos


శృంగారం చేసే సమయంలో ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉంటారు. సంతానసాఫల్యం కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్ చేసే సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వల్ల తలనొప్పి, మైగ్రెయిన్, కీళ్ల నొప్పుల వంటివి తగ్గుతాయి.
undefined
మహిళల్లో మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ పడిపోతాయి. దాని వల్ల చాలా మంది స్త్రీలు ఆస్టియోపొరేసిస్ కు గురవుతారు. అయితే వారంలో తక్కువలో తక్కువ రెండు సార్లు రతిక్రీడ జరిపితే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా అవుతుంది. దాంతో ఎముకల అనారోగ్యం దరికి చేరదు. వారానికి మూడు సార్లు మహిళలు శృంగారంలో పాల్గొంటే పక్షవాతం, గుండెజబ్పుల వంటివి దూరమవుతాయి. యోని గోడలు పొడిబారకుండా తేమగా ఆరోగ్యంగా ఉంటాయి.
undefined
దంపతుల మధ్య శృంగారం శారీరక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఇరుపురి మధ్య మానసిక అనుబంధం పెరుగుతుంది. శృంగారంలో పాల్గొనే స్త్రీలలో కటిభాగంలో కండరాల దృఢత్వం పెరుగుతుంది. దానివల్ల గర్భాశయం జారిపోదు. మూత్రనాళాలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.
undefined
దానికితోడు వారానికి మూడు సార్లు రతిక్రీడలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకంగా ఫేస్ క్రీమ్ అక్కరలేదని నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో ఎక్కువగా పాల్గొనే స్త్రీలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట
undefined
click me!