ఈ రాశివారికి ఓరల్ సెక్స్ అంటే మహా ఇష్టమట..

First Published | Sep 24, 2021, 1:57 PM IST

కర్కాటక రాశి వారితో కాజువల్ సెక్స్ అస్సలు సాధ్యం కాదు. ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి.. సెక్స్ కు వీళ్లను సిద్ధం చేయాలంటే.. ముందు రొమాన్స్, చక్కగా మాట్లాడటం అవసరం.. అంతేకాదు రిలేషన్ షిప్ లో ఉంటే కానీ శృంగారంలో పాల్గొనలేరు. 

కర్కాటక రాశి చాలా ఎమోషనల్ పర్సన్స్. కాబట్టి వారితో సెక్స్ ఎలా ఉంటుంది? వారిని సెక్స్ కి ఏది పురిగొలుపుతుంది? అనేది తెలుసుకోవాలంటే... 

కర్కాటక రాశివారికి తమ భాగస్వామిని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టాలి. సెక్స్ కు ఎలా పురిగొలపాలో వారికి బాగా తెలుసు. మానసికంగా, సెన్సువల్ గా ఎలా ఆకర్షించాలో తెలుసు.. అంతేకాదు బెడ్ మీద తమ భాగస్వాములను చూసుకోవడంలో సిద్ధహస్తులట. 

దీనివల్లే  కర్కాటక రాశి వారి భాగస్వాములు శృంగారంలో ప్రత్యేకంగా అనుభూతి చెందుతారు. వారి సాన్నిహిత్యాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తారు. దీనికి కర్కాటక రాశివారు కూడా ఎంతో సహకరిస్తారట. 


కర్కాటక రాశి వారితో కాజువల్ సెక్స్ అస్సలు సాధ్యం కాదు. ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి.. సెక్స్ కు వీళ్లను సిద్ధం చేయాలంటే.. ముందు రొమాన్స్, చక్కగా మాట్లాడటం అవసరం.. అంతేకాదు రిలేషన్ షిప్ లో ఉంటే కానీ శృంగారంలో పాల్గొనలేరు. 

కర్కాటక రాశి వారు సెక్స్‌లో నెమ్మదిగా చేయడానికే ఇష్టపడతారు. స్లో అండ్ స్టడీ వీళ్ల పాలసీ అన్నమాట. ఆవేశపడడడం, ఉద్రేకంతో ఊగిపోవడానికి దూరంగా ఉంటారు. ఉద్వేగం కంటే ఫోర్‌ప్లే, సెక్స్ చేసే పద్ధతి, ఫీల్ మీద దృష్టి పెడతారు. సెక్స్ లో రఫ్ నెస్ అస్సలు ఊహించలేరు. 

కర్కాటక రాశివారి శరీరంలో శృంగార కేంద్రాలు ఛాతి పై భాగం. అక్కడ తాకితే చాలు కర్కాటక రాశి స్త్రీలు మెల్లగా వీణ మీటినట్టుగా శృంగారానికి సిద్ధం అవుతారు. అలాగే కర్కాటక రాశి పురుషులు తమ భాగస్వామి ఛాతి పై భాగాన్ని ముందుగా గమనిస్తారు. వాళ్లేం వేసుకున్నారో బాగా గమనిస్తారు. చిన్నగా క్లీవేజ్ కనపడినా ఉద్రేకపడతారు. 

ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడతారు. సిటీకి దూరంగా కేఫ్ లో కానీ, రణగొణధ్వనులు వినిపించని బూత్ లో, నిశ్శబ్దంగా ఉండే రెస్టారెంట్, చిన్న మ్యూజిక్ ఫెస్టివల్ సెట్టింగ్ లేదా హడావుడి, పెద్దగా సౌండ్స్ లేకుండా కామ్ గా ఉండే ఇంట్లో ఇష్టపడతారు. 

వీరికి ప్రయోగాలు చేయడం ఇష్టం ఉండదు. కర్కాటకరాశి వారు చాలా అరుదుగా ప్రయోగాలు చేస్తారు. కాబట్టి, వారు ఎప్పుడూ తమకు అనుకూలంగా ఉండే పొజిషన్ నే ఇష్టపడతారు. 

వృషభరాశి వాళ్లలాగే కర్కాటక రాశి వారు కూడా మైల్డ్ స్మెల్స్ ఇష్టపడతారు. బాత్ బాంబ్స్, బాత్ ఆయిల్, మంచి సబ్బులు, సున్నితమైన పెర్ఫ్యూమ్, చక్కటి నురుగుతో స్నానం వారి ఎజెండాలో ఎల్లప్పుడూ ఉంటాయి.

ఆశ్చర్యకరంగా, ఈ రాశిచక్రంవారు ప్రతిసారీ ఓరల్ సెక్స్‌ను బాగా ఇష్టపడతారు. కాబట్టి మీకు ఏదైనా తెలిస్తే, లేదా కలిసి కనుగొనగలిగితే మీరు వివిధ మార్గాలను ప్రయత్నించవచ్చు లేదా సూచించవచ్చు.

Latest Videos

click me!