యువత కోరుకునే వింత సెక్స్ ఫాంటసీలు ఇవే..

First Published | Apr 1, 2019, 4:21 PM IST

సెక్స్ ఫాంటసీ ఈ పదం వినే ఉంటారు. చాలా మంది నిజ జీవితంలో జరగని వాటిని.. ఊహించుకుంటూ ఊహల్లో బతికేస్తుంటారు. 

సెక్స్ ఫాంటసీ ఈ పదం వినే ఉంటారు. చాలా మంది నిజ జీవితంలో జరగని వాటిని.. ఊహించుకుంటూ ఊహల్లో బతికేస్తుంటారు. కొందరు మాత్రం తమ ఊహల్లో కోరికలను నిజ జీవితంలో సక్సెస్ చేసుకోవాలని ఆరాటపడుతుంటారు.
అసంబద్ధ, అసహజమైన లైంగిక కోరికలను తీర్చుకోవాలనే క్రేజీ ఆలోచనలనే సెక్స్ ఫాంటసీలు అంటారు. అయితే.. కొన్ని సెక్స్ ఫాంటసీలు మాత్రం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక సర్వేలో ఐదు ప్రమాదకర సెక్స్ ఫాంటసీల పట్ల యువత ఎట్రాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోర్న్ చిత్రాలు వాటిని అనుసరించాలని భావిస్తున్నారట. మరి ఆ ప్రమాదకర ఫాంటసీలు ఏమిటో మనమూ ఓ లుక్కేద్దామా
ఓ సర్వేలో మీ ఫాంటసీ ఏమిటో చెప్పండి అని అడిగితే ఎక్కువ మంది యువత ముగ్గురితో కలిసి శృంగారంలో పాల్గొనాలని ఉంది అని చెప్పారట. ఈ ఆలోచన చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
రెండో స్థానంలో.. కొత్త ప్రాంతాల్లో శృంగారంలో పాల్గొనాలని ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా కొండ కోనల మధ్య, సముద్ర తీరం, బాత్రూమ్, ఆఫీసు, లైబ్రరీ, లిఫ్ట్, కారు లలో చేయాలని ఉందని చెబుతున్నారు.
ఇంకొందరి ఫాంటసీలు చాలా వైల్డ్ గా ఉంటున్నాయి. పార్ట్ నర్ శరీరంపై చాక్లెట్, ఐస్ క్రీం లాంటివి పోసి.. వాటిని నాలుకతో ఆస్వాదిస్తూ సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారట.
అత్యంత జుగుప్సాకరమైన ఫాంటసీలు కూడా ఉన్నాయి. తమ పార్ట్ నర్ తో కాకుండా అపరిచితులతో ఒకరాత్రి గడపాలని కోరుకుంటున్నారు కూడా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోరిక ఎక్కవ మహిళల్లోనే ఉండటం గమనార్హం.
ఇక ఇంకొందరు అసలు నెరవేరని ఫాంటసీలలో కూడా మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా తమ ఫేవరేట్ సెలబ్రెటీలతో సెక్స్ చేయాలని కోరుకుంటున్నారని తేలింది.

Latest Videos

click me!