సెక్స్ డాల్ తో ప్రేమ, పెళ్లి... ఇప్పుడు విడాకులు.. మరో డాల్ నచ్చి... !!

First Published | Mar 17, 2021, 4:31 PM IST

సెక్స్ టాయ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న కజకిస్థాన్ అందగాడు, బాడీ బిల్డర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సెక్స్ టాయ్ తో పెళ్లితో ఎనిమిదినెలల క్రితం అతను వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు ఆ టాయ్ కి విడాకులిచ్చి మరోసారి మీడియా అటెన్షన్ గ్రాబ్ చేశాడు. 

సెక్స్ టాయ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న కజకిస్థాన్ అందగాడు, బాడీ బిల్డర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సెక్స్ టాయ్ తో పెళ్లితో ఎనిమిదినెలల క్రితం అతను వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు ఆ టాయ్ కి విడాకులిచ్చి మరోసారి మీడియా అటెన్షన్ గ్రాబ్ చేశాడు.
ఇంతకీ కారణమేంటంటే అతను మరో సెక్స్ టాయ్ తో ప్రేమలో పడ్డాడట. విచిత్రంగా అనిపిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెడితే కజకిస్థాన్ కు చెందిన యూరి టోలోచ్కో ‘మార్గో’ అనే సెక్స్ టాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.

అంతేకాదు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఇది అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
కొద్ది రోజుల తరువాత నిజమైన భార్యభర్తల్లాగే తామిద్దరికీ పడట్లేదని మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. గత క్రిస్ట్ మస్ కి ముందు తన టాయ్ కిందపడి విరిగిపోయిందని తెలిపారు. దాన్ని బాగు చేయడానికి స్టోర్ కి పంపానని పోస్ట్ పెట్టాడు.
ఈ క్రమంలో టోలోచ్కో ‘లోలా’ అనే మరొక టాయ్ తో ప్రేమలో పడ్డానని తెలిపాడు. లోలా చాలా నాజూగ్గా ఉందని. అచ్చం అమ్మాయిలాంటి శరీరంలో ఉందని తెలిపాడు. టోలోచ్కో 8 నెలల తరువాత మార్గోటాయ్ కి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు.
అయితే టోలోచ్కో సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన కొత్త టాయ్ ను పరిచయం చేశాడు. ఇప్పుడిది సోషల్ మీడియా బాగా వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం సెక్స్ టాయ్ తో పడక సుఖం మాత్రమే.. కానీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అన్ని విషయాల్లో తోడుగా ఉంటుందని కొందరు స్పందించగా, ఇదేం వింతరా బాబోయ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Latest Videos

click me!